బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్యుటేన్: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 91:
 
==ఉనికి-సౌష్టవ నిర్మాణ వివరాలు==
బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు [[సహజ వాయువు]]లోను ముడి[[పెట్రోలియం]]లో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్ (pittsburg) కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలలో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు <ref>{{cite web|url=http://www.ask.com/question/who-discovered-butane|title=Who Discovered Butane?|publisher=ask.com|date=|accessdate=2013-11-24}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.బ్యుటేన్ తో పాటు [[ప్రొపేన్]] వాయువును కూడా గుర్తించడం జరిగింది.
 
బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం. అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు. బ్యుటేన్ నాలుగు[[కార్బన్|కార్బను]] పరమాణువులు, పది [[హైడ్రోజన్]]పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C<sub>4</sub>H<sub>10</sub>.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.n-బ్యుటేను లేదా సాధారణ బ్యుటేనుయొక్క ఉదజని-కర్బన సమ్మేళనంలో ఎటువంటి శాఖలు/కొమ్మలు (branches) ఉండవు. మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను (Isobutane). ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.n-బ్యుటేను యొక్క శాస్త్రీయ నామం (IUPAC) బ్యుటేను కాగా, బుటేన్ యొక్క సమాంగం అయిన ఐసోబ్యుటేన్ యొక్క శాస్త్రీయ నామం 2-మిథైల్ ప్రొపేన్ (2-methyl propane).
పంక్తి 155:
 
==ఉపయోగం==
* బ్యుటేన్ వాయువునుప్రొపేను మరియు కొన్ని ఉదజని, కర్బన సమ్మేళనాలను కలిపి ద్రవరూపంలోకి మార్చి, లోహ సిలెండరులలో నింపి వంట ఇంధనంగా, వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు<ref>{{cite web|url=http://www.princeton.edu/~achaney/tmve/wiki100k/docs/Butane.html|title=Butane|publisher= princeton.edu|date=|accessdate=2013-11-24|website=|archive-url=https://web.archive.org/web/20131017065858/http://www.princeton.edu/~achaney/tmve/wiki100k/docs/Butane.html|archive-date=2013-10-17|url-status=dead}}</ref> .ఈ విధంగా ద్రవరూపానికి మార్చిన వాయువు సమ్మేళానాన్ని ఎల్.పి.జి (ద్రవికరించిన పెట్రోలియం వాయువు) అని ఆంటారు.
*సిగరెట్ లైటరులలో, క్యాంపింగ్‌ స్టవులలో (camping stove) ఇంధనంగాను, ఇళ్లలో వాడు శీతలీకరణ పరికరం (fridge) శీతలీకరణ ద్రవంగాను ఉపయోగిస్తారు<ref>{{cite web|url=http://butane.weebly.com/uses-and-importance-of-the-compound.html|title=Butane|publisher=butane.weebly.com/|date=|accessdate=2013-11-24}}</ref>.
*బ్యుటేన్ వాయువును ఉష్ణమాపకాలలో (thermometer, వత్తిడి మాపకాలలో (pressure Guages, మరియు ఇతర మాపకాలలో వినియోగిస్తున్నారు<ref>{{cite web|url=http://www.c-f-c.com/specgas_products/n-butane.htm|title=n - Butane|publisher=c-f-c.com/|date=|accessdate=2013-11-24}}</ref>
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు