భాట్టం శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[విశాఖపట్టణం]] జిల్లా ధర్మవరం గ్రామంలో [[1926]], [[మే 12]]న జన్మించాడు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/2988.htmలోక్‌సభ వెబ్‌సైటులో భాట్టం శ్రీరామమూర్తి బయోడేటా]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
 
==రాజకీయ ప్రస్థానం==
పంక్తి 50:
 
==పురస్కారాలు==
* 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సాంస్కృతిక రంగంలో చేసిన కృషికి గాను కళారత్న పురస్కారం.<ref>{{cite news|last1=ఎడిటర్|title=కళారత్న - 2011' పురస్కార గ్రహీతలు|url=http://go.eenadupratibha.com/currentinner.aspx?content=Current%20Affairs/Awards/2012/cf1195c5-619b-4752-9cc3-d2fd04a395af/csw_Content.html|accessdate=17 January 2015|work=ఈనాడు ప్రతిభ|date=మార్చి 30,2012}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==తుది శ్వాస==
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్టణం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జూలై 6, 2015 న తుది శ్వాస విడిచారు.<ref>సాక్షి, తే. జూలై 7, 2015.</ref>