భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 238:
దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో [[ముంబాయి]] నుండి [[థానే]] మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. [[భారతీయ రైల్వే]] 17 జోన్లుగా విభజితమై ఉంది.
=== [[అఖండ భారత్]] రైలు===
[[ఢాకా]]-[[ఢిల్లీ]]-[[లాహోర్]] రైలు. [[ఇస్లామాబాద్]]: భారత్, [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్‌]]ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల [[నేపాల్]], [[భూటాన్]] వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. [[దక్షిణాసియా]] రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు.[http://209.85.229.132/search?q=cache:NuEPbK3c838J:www.eenadu.net/archives/archive-14-9-2009/story.asp]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
=== రోడ్డు మార్గాలు ===
పంక్తి 384:
== మూలాలు ==
# {{మూలం|coast}} [https://web.archive.org/web/20090630014339/http://www.indianembassy.org/dydemo/indiaprofile/profile.htm గణాంకాలు], [http://www.indianembassy.org భారత రాయబార కార్యాలయం]
# {{మూలం|religion}} [https://web.archive.org/web/20050516234343/http://www.censusindia.net/results/religion_main.html Census of India 2001, Data on Religion], [http://www.censusindia.net Census of India] (Official site)
# {{మూలం|chess}} [https://web.archive.org/web/20050705075804/http://www.karpov.ru/en/club/index.php చదరంగ చరిత్ర], [[Anatoly Karpov]].
# {{మూలం|carrom}} [https://web.archive.org/web/20050427220625/http://www.carrom.org/old/origins.html కారంస్ చరిత్ర], [http://www.carrom.org Carrom.org]
# {{మూలం|polo}} [http://www.fippolo.com/aboutpolo/history.asp పోలో చరిత్ర], [http://www.fippolo.com/ Federation of Interజాతియ polo]
# {{మూలం|badminton}} [http://www.tradgames.org.uk/games/Battledore-Shuttlecock.htm Battledore and Shuttlecock], [http://www.tradgames.org.uk/ Online guide to traditional games]
పంక్తి 409:
{{wikibooks|India}}
{{wikicities|india|India}}-->
* [https://web.archive.org/web/20051030051256/http://numismondo.com/pm/ind/ India Paper Money] - Example of a rare 19th Century 20 Rupee and all of the Haj Pilgrim Issues from the 1950's and 60's
<!--Please keep these to a reasonable size-->
; '''Official'''
పంక్తి 424:
* [http://www.customs.gov.in కేంద్ర ఎక్సైజు, కస్టంసు పన్నుల బోర్డు]
* [https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/ భారత ఎన్నికల కమిషను]
* [https://web.archive.org/web/20130321025648/http://www.eepc.gov.in/ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్]
* [http://www.doe.gov.in ఎలక్ట్రానిక్స్ శాఖ]
* [http://www.tourismofindia.com/ పర్యాటక శాఖ]
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు