భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

9 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
10 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 56:
==చారిత్రాత్మక తీర్పులు: న్యాయ-అధికార వ్యవస్థల మధ్య వివాదాలు==
===భూసంస్కరణలు (ప్రారంభ వివాదం)===
* 'జమీందార్లు'' (భూస్వాములు) వద్ద నుంచి సేకరించిన భూమి పునఃపంపిణీకి ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను కొన్ని న్యాయస్థానాలు జమీందార్లు యొక్క ప్రాథమిక హక్కులను ఈ చట్టాలు అతిక్రమిస్తున్నాయనే కారణంతో కొట్టిపారేశాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్, 1955లో భూమి పునఃపంపిణీని అమలు చేయడంలో తన అధికారాన్ని రక్షించుకునేందుకు నాలుగో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆస్తుల నిబంధనలతోపాటు, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని అభిప్రాయపడుతూ,<ref>[{{Cite web |url=http://openarchive.in/judis/2449.htm ]|title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-12-01 |archive-url=https://web.archive.org/web/20120718093510/http://openarchive.in/judis/2449.htm |archive-date=2012-07-18 |url-status=dead }}</ref> 1967లో ''గోల్కానాథ్ v. పంజాబ్ రాష్ట్రం'' కేసులో సుప్రీంకోర్టు ఈ సవరణలకు వ్యతిరేకంగా స్పందించింది<ref>{{Cite web |url=http://www.supremecourt.manupatra.com/ |title=ఫ్రీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ |website= |access-date=2020-01-07 |archive-url=https://web.archive.org/web/20080706155454/http://www.supremecourt.manupatra.com/ |archive-date=2008-07-06 |url-status=dead }}</ref>.
 
===రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించబడిన ఇతర చట్టాలు===
పంక్తి 141:
 
==న్యాయమూర్తుల అవినీతి మరియు దుష్ప్రవర్తన==
2008లో సుప్రీంకోర్టును వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి, న్యాయవ్యవస్థ అగ్రభాగంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు<ref>[[యోగేష్ కుమార్ సభర్వాల్]]</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=3a1e5636-0e74-45da-a271-326c51d2fb23&amp;&amp;Headline=Ex-chief+justice+under+corruption+panel+scanner ఎక్స్-చీఫ్ జస్టిస్ అండర్ కరప్షన్ ప్యానల్ స్కానర్], హిందూస్థాన్ టైమ్స్, న్యూఢిల్లీ, జూన్ 09,2008</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&amp;id=e88277f8-3e32-473d-b99c-b17aa2e09e8a&amp;MatchID1=4728&amp;TeamID1=2&amp;TeamID2=3&amp;MatchType1=1&amp;SeriesID1=1191&amp;PrimaryID=4728&amp;Headline=Judicial+probe+sought+in+Ghaziabad+PF+scam&amp;strParent=strParentID జ్యుడీషియల్ ప్రోబ్ సాట్ ఇన్ గజియాబాద్ PF స్కామ్], హిందూస్థాన్ టైమ్స్, న్యూఢిల్లీ, జులై 07,2008</ref><ref name="nerve.in">[http://www.nerve.in/news:253500154207 బ్లాక్ షీప్ కుడ్ బి ఇన్ జ్యుడీషియరీ టూ, అడ్మిట్స్ సుప్రీం కోర్ట్] {{Webarchive|url=https://web.archive.org/web/20130618061200/http://www.nerve.in/news:253500154207 |date=2013-06-18 }}, నెర్వ్ న్యూస్ ఇండియా</ref><ref name="feeds.bignewsnetwork.com">[http://feeds.bignewsnetwork.com/index.php?sid=391098 బ్లాక్ షీప్ కుడ్ బి ఇన్ జ్యుడీషియరీ టూ, అడ్మిట్స్ సుప్రీం కోర్ట్] {{Webarchive|url=https://web.archive.org/web/20130602140947/http://feeds.bignewsnetwork.com/index.php?sid=391098 |date=2013-06-02 }}, ఆగస్టు 6, 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/Even_God_cannot_save_this_country_Supreme_Court_/rssarticleshow/3330091.cms SC జడ్జ్ విత్‌డ్రాస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ PF స్కామ్ హియరింగ్], ది ఎకనామిక్ టైమ్స్, ఆగస్టు 8, 2008</ref><ref>[http://www.business-standard.com/india/storypage.php?autono=330823 PF స్కామ్: అపెక్స్ కోర్ట్ జడ్జ్ విత్‌డ్రాస్ ఆఫ్టర్ ఛార్జస్], బిజినెస్ స్టాండర్డ్, ఆగస్టు 9, 2008</ref><ref>[http://in.news.yahoo.com/43/20080807/812/tnl-apex-court-judge-abandons-graft-case.html అపెక్స్ కోర్ట్ జడ్జ్ అబాండన్స్ గ్రాఫ్ట్ కేస్ హియరింగ్ ఎగైనెస్ట్ జ్యుడీషియరీ], యాహూ ఇండియా న్యూస్, ఆగస్టు 7, 2008</ref><ref>[http://www.nerve.in/news:253500154908 ఎపెక్స్ కోర్ట్ జడ్జ్ అబాండన్స్ గ్రాఫ్ట్ కేస్ హియరింగ్ ఎగైనెస్ట్ జ్యుడీషియరీ] {{Webarchive|url=https://web.archive.org/web/20160401012202/http://www.nerve.in/news:253500154908 |date=2016-04-01 }}, ఆగస్టు 7, 2008</ref><ref>[http://www1.timesofindia.indiatimes.com/articleshow/3339200.cms సౌండ్ అండ్ ఫ్యూరీ ఇన్ SC: జడ్జ్ పుల్స్ అవుట్ ఆఫ్ PF స్కామ్ హియరింగ్] {{Webarchive|url=https://web.archive.org/web/20090329055903/http://timesofindia.indiatimes.com/articleshow/3339200.cms |date=2009-03-29 }}, టైమ్స్ ఆఫ్ ఇండియా, 8 ఆగస్టు 2008</ref><ref>[http://ibnlive.in.com/news/shameful-first-cbi-to-question-two-hc-judges/73211-3.html షేమ్‌ఫుల్ ఫస్ట్: CBI టు క్వచన్ టు HC జడ్జెస్], IBN లైవ్, 9 సెప్టెంబరు 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/Even_God_cannot_save_this_country_Supreme_Court_/rssarticleshow/3330091.cms ఇన్ ఇండియా, ఈవెన్ గాడ్ ఈజ్ హెల్ప్‌లెస్, సేస్ SC], టైమ్స్ ఆఫ్ ఇండియా, 5 ఆగస్టు 2008</ref><ref>[http://www.business-standard.com/general/storypage_general.php?&amp;autono=330593 ఈవెన్ గాడ్ కెనాట్ సేవ్ దిస్ కంట్రీ: SC], బిజినెస్ స్టాండర్డ్, 9 ఆగస్టు 2008</ref><ref>[http://www.inewsindia.com/2008/08/05/even-god-cannot-save-this-country-supreme-court/ ఈవెన్ గాడ్ కెనాట్ సెవ్ దిస్ కంట్రీ: సుప్రీం కోర్ట్!] {{Webarchive|url=https://web.archive.org/web/20130623044834/http://www.inewsindia.com/2008/08/05/even-god-cannot-save-this-country-supreme-court/ |date=2013-06-23 }}, I న్యూస్ ఇండియా, 5 ఆగస్టు 2008</ref><ref>[http://in.news.yahoo.com/139/20080805/808/tnl-sc-says-even-god-will-not-be-able-to.html SC సేస్ ఈవెన్ గాడ్ విల్ నాట్ ఏబుల్ టు సేవ్ దిస్ కంట్రీ], యాహు ఇండియా, 5 ఆగస్టు 2008</ref><ref>[http://209.85.175.104/search?q=cache:pWATOPh9wrwJ:tiindia.in/data/files/Press%2520Release%2520on%2520GCR%2520-2007.pdf+transparency+international&amp;hl=en&amp;ct=clnk&amp;cd=2&amp;gl=in&amp;client=firefox-a జ్యుడీషియల్ కరప్షన్ ఫ్యూయల్స్ ఇంప్యూనిటీ, కొరోడెస్ రూల్ ఆఫ్ లా]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్, ప్రెస్ రిలీజ్, 24 మే 2007</ref><ref>[http://www.karmayog.org/anticorruption/upload/6733/GCR2007ChateronIndia.doc.http://209.85.175.104/search?q=cache:SJgIPp91q08J:www.karmayog.org/anticorruption/upload/6733/GCR2007ChateronIndia.doc+indolence+in+India+judiciary&amp;hl=en&amp;ct=clnk&amp;cd=1&amp;gl=in&amp;client=firefox-a Indolence in India’s Judiciary]</ref><ref>[http://groups.google.co.in/group/hrwepaper/web/corruption-police-judges-india కరెప్ట్ జడ్జ్‌స్ ఆఫ్ ఇండియా, ఇ –వాయిస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాచ్ – ఇ-న్యూస్ వీక్లీ] {{Webarchive|url=https://web.archive.org/web/20090802203438/http://groups.google.co.in/group/hrwepaper/web/corruption-police-judges-india |date=2009-08-02 }}, 21 జులై 2007</ref> పన్ను చెల్లింపుదారుల డబ్బుతో విలాసవంతమైన వ్యక్తిగత సెలవులు అనుభవించడం, <ref>[http://indian-reflections.blogspot.com/2008_05_18_archive.html జ్యుడీషియల్ అకౌంటబిలిటీ], మే 2008</ref> వ్యక్తిగత ఆస్తి వివరాలను బహిర్గతం చేసేందుకు నిరాకరించడం, <ref>[http://timesofindia.indiatimes.com/SC_evasive_on_asset_declaration_by_judges/articleshow/2949631.cms SC ఎవాసివ్ ఆన్ ఎసెట్ డిక్లరేషన్ బై జడ్జెస్], టైమ్స్ ఆఫ్ ఇండియా, 14 ఏప్రిల్ 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/India/CIC_to_decide_if_details_of_judges_assets_covered_under_RTI/articleshow/3599199.cms CIC టు డిసైడ్ ఇఫ్ డీటైల్స్ ఆఫ్ జడ్జెస్' అసెట్స్ కవర్డ్ అండర్ RTI], టైమ్స్ ఆఫ్ ఇండియా, 15 అక్టోబరు 2008</ref><ref>[http://in.news.yahoo.com/32/20081016/1053/tnl-no-rules-for-judges-to-declare-asset_1.html నో రూల్స్ ఫర్ జడ్జెస్ టు డిక్లేర్ అసెట్స్: CIC], యాహూ ఇండియా న్యూస్, 16 అక్టోబరు 2008</ref><ref>[http://www.zeenews.com/articles.asp?aid=481263&amp;sid=NAT కెనాట్ రివీల్ డీటైల్స్ ఆఫ్ జడ్జెస్ అసెట్స్ అండర్ RTI: SC టు CIC], Zee News. Com, 6 నవంబరు 2008</ref><ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&amp;id=78e1bb25-881e-4042-9f3f-42a7ceb85ae6&amp;MatchID1=4816&amp;TeamID1=6&amp;TeamID2=1&amp;MatchType1=1&amp;SeriesID1=1212&amp;PrimaryID=4816&amp;Headline=%E2%80%98Judges%E2%80%99+wealth+info+can%E2%80%99t+be+shared%E2%80%99 ‘జడ్జెస్’ వెల్త్ ఇన్ఫో కెనాట్ బి షేర్డ్’], హిందూస్థాన్ టైమ్స్, 6 నవంబరు 2008</ref><ref>[http://www.indianexpress.com/news/judges-asset-declaration-before-cji-not.../381980/ జడ్జెస్ అసెట్ డిక్లరేషన్ బిఫోర్ CJI నాట్ ఫర్ పబ్లిక్ ఐ: SC టు CIC], ఇండియన్ ఎక్స్‌ప్రెస్, 6 నవంబరు 2008</ref> న్యాయమూర్తుల నియమాకంలో రహస్యాలు నుంచి, <ref>[http://www.indianexpress.com/ie/daily/19990331/iex31074.html ది కేస్ ఆఫ్ జ్యుడీషియల్ ఇన్‌జస్టిస్], ఇండియన్ ఎక్స్‌ప్రెస్, 31 మార్చి 1999</ref><ref>[http://www.indianexpress.com/ie/daily/20000423/ied20044.html ది సీక్రెట్ క్లబ్ ఆఫ్ జడ్జెస్], ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆదివారం, 23 ఏప్రిల్ 2000</ref><ref>[http://www.rti.org.in/Documents/NewsLetters/RTI%20TIMES%20SEPTEMBER-2007.pdf నాట్ ఎబౌవ్ ది లా], టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్, 24 సెప్టెంబరు 2007</ref><ref>[http://www.rtiindia.org/forum/1759-political-affiliations-considered-appointment-judges.html పొలిటికల్ అఫ్లిలియేషన్స్ కన్సిడర్డ్ ఇన్ అపాయింట్ ఆఫ్ జడ్జెస్], RTI India.org, 23 అక్టోబరు 2007</ref> సమాచార హక్కు చట్టం కింద కూడా తమ ఆస్తి వివరాలు బయటపెట్టకపోవడం వరకు ప్రతి అంశం వివాదాస్పదమైనంది.<ref>[http://www.upiasia.com/Politics/2008/05/13/do_indias_judges_have_something_to_hide/6108/ డు ఇండియాస్ జడ్జెస్ హావ్ సమ్‌థింగ్ టు హైడ్?] UPI Asia.com, 13 మే 2008</ref><ref>[http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20080047353&amp;ch=4/19/2008%2011:20:00%20PM షుడ్ చీఫ్ జస్టిస్ కమ్ అండర్ RTI?], NDTV.com, 19 ఏప్రిల్ 2008</ref><ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2964678.cms RTI యాక్ట్ డజ్ నాట్ అప్లై టు మై ఆఫీస్: CJI], టైమ్స్ ఆఫ్ ఇండియా, 20 ఏప్రిల్ 2008</ref><ref>[http://www.financialexpress.com/news/Judiciary-comes-under-RTI-ambit-says-House-panel/303342/ జ్యుడీషియరీ కమ్స్ అండర్ RTI ఆంబిట్], సేస్ హౌస్ ప్యానల్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, 30 ఏప్రిల్ 2008</ref><ref>[http://chennaionline.com/colnews/newsitem.asp?NEWSID={F4ED3FE1-C0D7-4215-AE50-039D75C5B4F4}&amp;CATEGORYNAME=natl Judges accountability under RTI Act "debatable" says CJI]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, Chennaionline, New Delhi, 10 May 2008</ref> భారత ప్రధాన న్యాయమూర్తి K.G.బాలకృష్ణన్ తన పదవిపై చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు పాత్రమయ్యాయి, తన పదవి ప్రజా సేవకుడి హోదా కాదని, ఇది ఒక రాజ్యాంగ అధికారమని ఆయన వ్యాఖ్యానించారు.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/2969521.cms ఈజ్ ది CJI ఎ పబ్లిక్ సర్వెంట్?], టైమ్స్ ఆఫ్ ఇండియా, 22 ఏప్రిల్ 2008</ref> ఆయన తరువాత తన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గారు.<ref>[http://timesofindia.indiatimes.com/articleshow/3013416.cms ఐ యామ్ ఎ పబ్లిక్ సర్వెంట్: CJI], టైమ్స్ ఆఫ్ ఇండియా, 6 మే 2008</ref> విధులను నిర్వహించడంలో విఫలమవుతుండటంపై న్యాయవ్యవస్థ ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరియు మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఇద్దరి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.<ref name="c1">[http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms డిలేయ్డ్ జస్టిస్ లీడింగ్ టు లించింగ్ మాబ్స్: ప్రతిభా] {{Webarchive|url=https://archive.is/20130103155923/http://www1.timesofindia.indiatimes.com/articleshow/2808523.cms |date=2013-01-03 }}, టైమ్స్ ఆఫ్ ఇండియా, 24 ఫిబ్రవరి 2008</ref> ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ న్యాయవ్యవస్థలో అవినీతి ప్రధాన సవాలుగా ఉందని, దీనిని తక్షణమే నిరోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.<ref>[http://www.thaindian.com/newsportal/world-news/manmohan-singh-calls-for-check-on-corruption-in-the-judiciary_10039700.html మన్మోహన్ సింగ్ కాల్స్ ఫర్ చెక్ ఆన్ కరప్షన్ ఇన్ జ్యుడీషియరీ], దఇండియన్ న్యూస్, 19 ఏప్రిల్ 2008</ref>
 
భారత ప్రభుత్వ కేంద్ర మంత్రివర్గం దేశ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జాతీయ న్యాయ మండలి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇటీవల న్యాయమూర్తుల విచారణ (సవరణ) బిల్లు 2008ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది, ఇది హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన అవినీతి మరియు దుష్ప్రవర్తన ఆరోపణలపై దర్యాప్తు జరపనుంది. అయితే, ఈ బిల్లు కూడా హాస్యాస్పదంగా ఉందని, ప్రజలను నోరునొక్కేందుకు మరియు ఆరోపణలను అణిచివేసేందుకు ఇది ఉద్దేశించబడిందని ఆరోపణలు వచ్చాయి. బిల్లు ప్రకారం, న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటీ న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలను విచారిస్తుంది, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులపై ఎటువంటి విచారణ చేపట్టరాదు, ఇది సహజమైన న్యాయ సిద్ధాంతాలకు విరుద్ధం, న్యాయమూర్తులపై చేసిన ఏదైనా ఫిర్యాదు "పసలేనిదని" లేదా "విసిగించేదని" తేలితే, సదరు ఫిర్యాదు చేసిన పౌరుడికి శిక్ష లేదా జరిమానా విధించవచ్చు, ఈ చర్యలు న్యాయమూర్తులపై వాస్తవమైన ఫిర్యాదులు చేయాలనుకునే వారిని నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి.<ref>[http://www.zeenews.com/articles.asp?aid=473145&amp;sid=NAT పాస్ జడ్జెస్ (ఎంక్వైరీ) బిల్ ఇన్ నెక్స్ట్ సీజన్, ప్యానల్ టెల్స్ గవర్నమెంట్], జీ న్యూస్, ఇండియా ఎడిషన్, 30 సెప్టెంబరు 2008</ref><ref>[http://www.igovernment.in/site/Bill-for-probe-panel-against-errant-judges-cleared/ బిల్ ఫర్ ప్రోబ్ ప్యానల్ ఎగైనెస్ట్ ఎరాంట్ జడ్జెస్ క్లియర్డ్] {{Webarchive|url=https://web.archive.org/web/20110721163011/http://www.igovernment.in/site/Bill-for-probe-panel-against-errant-judges-cleared/ |date=2011-07-21 }}, iGovernment, 10 అక్టోబరు 2008</ref>
పంక్తి 149:
*సుప్రీంకోర్టు న్యాయమూర్తి '''అగర్వాల్''' : <br>"రాజకీయ నాయకులు, న్యాయవాదులు మరియు సమాజం యొక్క నడవడిక సంగతేంటి? మేము కూడా అవినీతి జరుగుతున్న సమాజం నుంచే వచ్చాము, స్వర్గం నుంచి దిగిరాలేదు. చూసేందుకు ఇక్కడ మీరే స్వర్గం నుంచి దిగివచ్చినట్లు అనిపిస్తుంది, అందువలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు."<ref>[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=WorldSectionPage&amp;id=d8a5f2f0-d33f-49a0-9b45-0b1bcb9d08e7&amp;MatchID1=4924&amp;TeamID1=4&amp;TeamID2=2&amp;MatchType1=1&amp;SeriesID1=1244&amp;PrimaryID=4924&amp;Headline=Lawyer-judge+showdown+in+Supreme+Court లాయర్-జడ్జ్ షౌడౌన్ ఇన్ సుప్రీం కోర్ట్], హిందూస్థాన్ టైమ్స్, 7 ఆగస్టు 2008</ref>
*న్యాయమూర్తి '''అరిజిత్ పసాయత్''', న్యాయమూర్తి '''V S సిర్పుర్కార్''' మరియు న్యాయమూర్తి '''G S సింఘ్వీ''' లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం : <br>"ఎవరైనా న్యాయమూర్తి యొక్క సర్వశ్రేష్ఠ యోగ్యత గురించి కాకుండా, కొంత మంది న్యాయమూర్తులు చాలా నిజాయితీపరులుగా పౌరులు వర్గీకరించడం వలన ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వ్యవస్థ. వేళ్లు పెకలించేందుకు మనం సరైన పద్ధతిని గుర్తించాలి."<ref>[http://timesofindia.indiatimes.com/India/File_UP_cops_want_CBI_probe_against_34_judges/articleshow/3464634.cms UP కాప్స్ వాంట్ CBI ప్రోబ్ ఎగైనెస్ట్ 34 జడ్జెస్], టైమ్స్ ఆఫ్ ఇండియా, 10 సెప్టెంబరు 2008</ref><br>"ఇప్పుడున్న విధానం పాతబడిపోయిందా? కొన్ని చిన్న మార్పులతో, ఈ విధానం ఇప్పటికీ సమర్థవంతంగా ఉంటుందా?"
*న్యాయమూర్తి '''G S సింఘ్వీ''' తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం : <br>"వేరు పాతుకుపోయింది." పడిపోతున్న ప్రమాణాలను సూచిస్తున్న, విచారణ నుంచి తమకు రక్షణ కల్పించుకోవాలని న్యాయమూర్తుల కోరికను ప్రశ్నిస్తున్న సీనియర్ న్యాయవాది అనీల్ దేవాన్, [[సొలిసిటర్ జనరల్]] [[G. E. వాహన్‌వతి]]లతో న్యాయమూర్తులు ఏకీభవిస్తున్నట్లు కనిపించింది.<ref>[http://timesofindia.indiatimes.com/UP_cops_want_CBI_probe_against_34_judges/articleshow/3464634.cms UP కాప్స్ వాంట్ CBI ప్రోబ్ ఎగైనెస్ట్ 34 జడ్జెస్], 10 సెప్టెంబరు 2008, టైమ్స్ ఆఫ్ ఇండియా</ref><ref>[http://www.judicialreforms.org/files/stemming_rot_toi.pdf స్టెమ్మింగ్ రూట్: జడ్జెస్ డోంట్ నీడ్ కంప్లీట్ ఇమ్యూనిటీ, సేస్ CJI] {{Webarchive|url=https://web.archive.org/web/20120307055514/http://www.judicialreforms.org/files/stemming_rot_toi.pdf |date=2012-03-07 }}, 10 సెప్టెంబరు 2008, టైమ్స్ ఆఫ్ ఇండియా</ref>
 
===సీనియర్ ప్రభుత్వ అధికారులు===
పంక్తి 242:
* [http://www.humanrightsinitiative.org/publications/const/the_basic_structure_of_the_indian_constitution.pdf రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం]
* [http://www.advocatekhoj.com/library/lawareas/supremecourtappeals/index.php?Title=Supreme%20Court%20Appeal సుప్రీం కోర్టు విజ్ఞప్తి]
* [httphttps://wwwweb.archive.org/web/20141218062630/http://scjudgments.com/ తాజా సుప్రీం కోర్టు తీర్పులు]
* [https://web.archive.org/web/20080130102647/http://vlex.com/source/1972/ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పులు]
* [https://web.archive.org/web/20121028030806/http://judis.openarchive.in/ ఓపెన్‌జ్యుడిస్ - ఫ్రీ డేటాబేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కేసెస్ ఫ్రమ్ 1950]
* [http://vlex.com/source/1878/ ఇండియా లా ఆర్టికల్స్]