భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 47:
 
[[1975]]లో [[ఇందిరా గాంధీ]] అంతర్గత [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]]ని విధించి [[రాజ్యాంగం|రాజ్యాంగము]] కల్పించిన అధికారాన్ని దుర్వినియోగపర్చిన తర్వాత జరిగిన [[1977]] ఎన్నికలలో మరో 3 రాజకీయ పక్షాలతో కల్సి [[జనతా పార్టీ]]గా ఏర్పడి కాంగ్రెస్ తో పోటీకి నిలబడింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఎందరో జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో ఉంచగా ఆ దురదృష్టకర పరిస్థితిని జనతా పార్టీలో భాగంగా ఉన్న మాజీ జనసంఘ్ నేతలు సద్వినియోగపర్చుకున్నారు. [[1977]] [[లోక్‌సభ]] ఎన్నికలలో కాంగ్రేస్ కు ముఖ్యంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత [[మురార్జీ దేశాయ్]] నాయకత్వంతో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కీలకమైన [[విదేశాంగ మంత్రి]] హోదా పొందగా, లాల్ కృష్ణ్ అద్వానీ [[సమాచార శాఖా మంత్రి]]గా పదవి బాధ్యతలు చేపట్టాడు.
రెండు సంవత్సరాల స్వల్పకాలంలోనే [[జనతా పార్టీ]] ప్రభుత్వం పతనం కావడం, జనతా పార్టీలో చీలిక రావడంతో పూర్వపు [[జనసంఘ్]] నేతలు ఆ పార్టీని వదలి బయటకు వచ్చి [[1980]], [[ఏప్రిల్ 6]]న <ref>http://www.eenadu.net/ems/emsmain.asp?qry=305ems8{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతీయ జనతా పార్టీని స్థాపించారు.
 
=== తొలి నాళ్ళు ===
పంక్తి 386:
* [http://www.bjp.org Official site of Bharatiya Janata Party/ భా.జ.పా. అధికారిక వెబ్ సైట్]
* [http://www.hvk.org Hindu Vivek Kendra/ హిందూ వివేక్ కేంద్ర]
* [https://web.archive.org/web/20071105233255/http://www.hinduonnet.com/elections2004/verdict2004/02hdline.htm The Hindu: Statistical Analysis of 2004 Elections]
 
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు