ముల్లంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
ముల్లంగి అనేక ఇతర పంటలకు తోడు మొక్కలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి తీవ్రమైన వాసన అఫిడ్సు, దోసకాయ బీట్లు, టమోటా హార్నువార్ంసు, స్క్వాషు బగ్సు, చీమలు వంటి కీటకాల తెగుళ్ళను నిరోధిస్తుంది.<ref name=EarthWood /> అవి ఒక ప్రధాన పంటను కీటకాల తెగుళ్ళను పంటకు దూరం చేసే సహకారిక పంటగా ముల్లంగి పంట సహకరిస్తుంది.<ref>{{cite web|url=http://www.knowledgebank.irri.org/IPM/cultCtrl/Trap_Crop.htm|title=Trap Crop|accessdate=24 May 2011|archiveurl=https://web.archive.org/web/20070322215153/http://www.knowledgebank.irri.org/IPM/cultCtrl/Trap_Crop.htm|archivedate=March 22, 2007}}</ref> దోసకాయలు, ముల్లంగి ఒకదానితో ఒకటి సన్నిహితంగా పెరిగినప్పుడు వృద్ధి చెందుతాయి. ముల్లంగి చెర్విలు, పాలకూర, బఠానీలు, నాస్టూర్టియంలతో కూడా బాగా పెరుగుతుంది. అయినప్పటికీ ముల్లంగి హిసోపుతో సన్నిహితంగా పెరగడానికి ప్రతికూలంగా స్పందిస్తుంది.<ref name=EarthWood>{{cite web |url=http://users.netconnect.com.au/~ewood/companion_planting.html |title=Garden Companions and Enemies |author=Ready, Barbara |date=1982-02-01 |work=EarthWood |accessdate=2014-07-30 |archive-url=https://web.archive.org/web/20140701075634/http://users.netconnect.com.au/~ewood/companion_planting.html |archive-date=2014-07-01 |url-status=dead }}</ref>
 
=== Pestsకీటకాలు ===
వేగంగా పెరుగుతున్న మొక్కగా ముల్లంగి పంటకు సాధారణంగా వ్యాధుల సమస్య ఉండదు. కానీ కొన్ని కీటకాల తెగుళ్ళు ఒక ఇబ్బందికరంగా ఉంటాయి. ఫ్లీ బీటిల్సు (డెలియా రాడికం) లార్వా మట్టిలో నివసించినప్పటికీ వయోజన బీటిల్సు పంటకు నష్టం కలిగిస్తాయి. ఆకులను కొరికి చిన్న "షాట్ రంధ్రాలను" చేస్తాయి. ముఖ్యంగా మొలకల దశలో. స్వీడను మిడ్జి (కాంటారినియా నస్తుర్తి) మొక్క ఆకులు, పెరుగుతున్న దశలో ఇవి దాడి చేస్తాయి. ఇది పెరుగుతున్న దశలో వాపు లేదా ముడుచుకున్న ఆకులు, కాడలకు కారణమవుతుంది. క్యాబేజీ రూటు ఫ్లై లార్వా కొన్నిసార్లు మూలాలపై దాడి చేస్తుంది. ఆకులు పడిపోయి రంగు పాలిపోతాయి. చిన్న, తెలుపు మాగ్గోట్సు రూటులో సొరంగం చేస్తాయి. ఇది ఆకర్షణీయం కాని లేదా తినదగనిదిగా చేస్తుంది.<ref name=Seaman />
As a fast-growing plant, diseases are not generally a problem with radishes, but some insect pests can be a nuisance. The larvae of [[flea beetle]]s (''Delia radicum'') live in the soil, but the adult beetles cause damage to the crop, biting small "shot holes" in the leaves, especially of seedlings. The [[Contarinia nasturtii|swede midge]] (''Contarinia nasturtii'') attacks the foliage and growing tip of the plant and causes distortion, multiple (or no) growing tips, and swollen or crinkled leaves and stems. The larvae of the [[Delia radicum|cabbage root fly]] sometimes attack the roots. The foliage droops and becomes discoloured, and small, white maggots tunnel through the root, making it unattractive or inedible.<ref name=Seaman />
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ముల్లంగి" నుండి వెలికితీశారు