భీమిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

83 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
| source =
}}
'''భీమిరెడ్డి నరసింహారెడ్డి''' సామాజిక, రాజకీయ కార్యకర్త మరియు కమ్యూనిస్టు నాయకులు. ఆయన [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] తరపున [[మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం]] ఎమ్.పి.గా 1971, 1984, 1991లలో ఎన్నికయ్యారు.<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/2220.htm లోకసభ జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==జీవిత విశేషాలు==
ఈయన [[నల్లగొండ]] జిల్లాలోని [[కరివిరాల (తుంగతుర్తి)|కరివిరాల]] గ్రామంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో [[1922]] [[మార్చి 15]]న భీమిరెడ్డి నర్సింహారెడ్డి జన్మించారు. ఈయన తండ్రి పేరు రాంరెడ్డి. పదవ తరగతి వరకు చదువుకున్నారు. 1945లో సరోజినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒకకూతురు.
63,703

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824810" నుండి వెలికితీశారు