భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
'''భౌతిక శాస్త్రము''' ([[ఆంగ్లం]]: '''Physics''') అంటే ఏమిటి? పదార్థము (మేటర్), శక్తి (ఎనర్జీ) అనే రెండింటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని అధ్యయనం చేసేదే భౌతిక శాస్త్రం. శక్తి యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే భౌతిక శాస్త్రం. ఈ శక్తి మనకి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇది చలన రూపంలోను, వేడి రూపంలోను, వెలుగు రూపంలోను, విద్యుత్ రూపం లోను, వికిరణం రూపంలోను, గురుత్వాకర్షణ రూపంలోను – ఇలా అనేక రూపాల్లో మనకి తారసపడుతూ ఉంటుంది.
 
భౌతిక శాస్త్రం అంటే మన చుట్టూ వున్న [[ప్రకృతి]]లో అనేకమైన దృగ్విషయాలను గురించిన అధ్యయనం. భౌతిక శాస్త్రము విశ్వములో మౌలిక పదార్థములు మరియు వాటి మధ్య ప్రాథమిక చర్యలను క్షుణ్ణంగా అర్థము చేసుకునే మౌలిక సూత్రాలను కూడా వివరించి, ఆ సూత్రములను బట్టి వ్యవస్థలను (systems) విశ్లేషించును.<ref name=physicsBC>"physical science - Britannica Concise" (all physical sciences),
"physical science - Britannica Concise" (all physical sciences),
''Britannica Concise'', 2006, Concise.Britannica.com web page:
[http://concise.britannica.com/ebc/article-9108653/ CBritannica-phys-science] {{Webarchive|url=https://web.archive.org/web/20070915033525/http://concise.britannica.com/ebc/article-9108653/ |date=2007-09-15 }}.</ref>
</ref>
 
భౌతికశాస్త్రము విశ్వము యొక్క అన్ని అంతర్భాగములను - [[క్వాంటమ్ మెకానిక్స్]] తో అణువుల మధ్య చర్యలతో సహా - వివరించును కనుక, భౌతిక శాస్త్రమును 'విజ్ఞాన శాస్త్రపు పునాది' అని, ఈ పునాది పై [[రసాయన శాస్త్రము]], [[భూగోళ శాస్త్రము]], [[జీవ శాస్త్రము]] మరియు [[సామాజిక శాస్త్రము]]లు ఉన్నవని భావించవచ్చును. మూల భౌతిక శాస్త్రములో ఆవిష్కరణల ప్రభావము విజ్ఞాన శాస్త్రములో అన్ని శాఖల పై పడును.
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు