మంత్రము: కూర్పుల మధ్య తేడాలు

→‎మంత్రాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
 
పంక్తి 4:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో మంత్రము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=936&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం మంత్రము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> మంత్రము నామవాచకంగా A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation అని అర్ధం. జాలవిద్య. Secret consultation, secret counsel. [[రహస్యము]], గూఢోక్తి. రహస్యపు మాట. Help in a woman's confinement, ప్రసవోపాయము. [[మంత్రపుష్పము]] consecrated flowers. మంత్రక్షతలు blessed rice, i.e., rice over which incantations have been pronounced. నీ దివ్యనామ మంత్రిము చేత by the force of thy blessed name. మంత్రణ or మంత్రణము n. అనగా A secret consuḷtation, రహస్యాలోచన. మంత్రకాడు లేదా మంత్రవాది n. అనగా A magician, conjurer. [[మాంత్రికుడు]]. ఇంద్రజాల విద్య నెరిగినవాడు. [[మంత్రసాని]] లేదా మంతరసాని n. అనగా A midwife, మంత్రసానితనము n. Midwifery. ఉదా: మంత్రసానికి ఒళ్లు దాచగలవా can you conceal the truth from your midwife? మంత్రాంగము n. Machination, trickery. తంత్రము. [[మంత్రి]] n. A minister, a counsellor, or adviser, బుద్ధి సహాయుడు. The queen at chess. మంత్రించు లేదా మంతిరించు v. n. అనగా To charm, or perform magic spells over. మంత్రము చేయు.
 
==మంత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మంత్రము" నుండి వెలికితీశారు