"మడకా హరిప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:అనంతపురం జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:అనంతపురం జిల్లా అవధానులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
మడకా హరిప్రసాద్ [[గణితము|గణిత శాస్త్రం]]<nowiki/>లో ఘనాపాటి. ఆయన అక్టోబరు 30, 1999 న అతి తక్కువ సమయంలో గణిత ప్రక్రియలు చేసి [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా]]<nowiki/>ర్డ్స్ లో స్థానం పొందాడు.<ref>[http://eisc.univalle.edu.co/~oscarbed/iti/pagina/math.html Fastest Six Digit Square Root Calculation]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==జీవిత విశేషాలు==
హరిప్రసాద్ 1988 లో [[అనంతపురం జిల్లా]] , [[కదిరి]] తాలూకా గుండువారి పల్లెలో మోహన కృష్ణ,రాధాకృష్ణమ్మ దంపతులకు జన్మిచారు. ఆయన తండ్రి ఎం.మోహన కృష్ణ ఒక ఆర్.టి.సి కండక్టరు. బాల్యం నుండి లెక్కలంటే ఆసక్తి, జిజ్ఞాస ఎక్కువ. ఆయన తన 20వ యేట 33.7 సెకన్లలో ఎనిమిది అంకెల సంఖ్యను మరో ఎనిమిది అంకెల సంఖ్యతో గుణించడం, ఒకనిమిషంలో వేర్వేరు సంవత్సరాలలోని తేదీలను వారాలను చెప్పడం, ఒకనిముషం 3.8 సెకన్లలో ఆరు అంకెల సంఖ్యకు వర్గమూలం కనుగొనడం మొదలు, సాహస కార్యాలతో [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్]] బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు మూడింటిని ఏకకాలంలో సాధించారు.ఈ కార్యక్రమాన్ని 2009 [[అక్టోబరు 30]] న [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్|ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్]], [[బెంగుళూరు|బెంగళూరు]]<nowiki/>లో చేసారు. [[అవధానము (సాహిత్యం)|అవధాన]] కార్యక్రమాలు అనేకం నిర్వహించారు.<ref>[http://stepanov.lk.net/mnemo/prasade.html Anantapur boy on way to Guinness]</ref><ref>[http://www.recordholders.org/en/members.html OUR MEMBERS AND THEIR WORLD RECORDS]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824880" నుండి వెలికితీశారు