"మహాత్మా గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:హత్యలు తొలగించబడింది; వర్గం:హత్య చేయబడ్డ భారతీయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
సత్యాగ్రహం యొక్క ముఖ్యఉద్దేశం సమాజంలోని వైరుధ్యాలు తొలగించటానికి వైరుధ్యం కలిగించేవారికి హాని చేయకుండా వారిలో మార్పు తేవటం ద్వారా వారి నైతికస్తాయిని పెంచడం. సత్యాగ్రహాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ప్రసంగం"నాకు ఒక కలవుంది(ఆంగ్లం :[[:en:I Have a Dream|I Have a Dream]])"లో "ఆత్మ శక్తి"గా పేర్కొన్నారు. సామాన్యునికి సత్యాగ్రహం భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తిని ఇస్తుంది. సత్యాగ్రహానికి "సార్వత్రిక శక్తి"గా కూడా వర్ణించవచ్చు. సత్యాగ్రహానికి అందరు సమానమే, బంధువులు మరియు అపరిచితులు, యువకులు మరియు వయసులో పెద్దవారు, స్త్రీ పురుషులు, స్నేహితులు మరియు శత్రువులు మధ్య అందరు సత్యాగ్హానికి సమానమే."<ref name="rules">{{cite journal | last1 = Gandhi | first1 = M.K. | title = Some Rules of Satyagraha ''Young India (Navajivan)'' 23 February 1930 | url = | journal = The Collected Works of Mahatma Gandhi | volume = 48 | page = 340 }}</ref>
 
గాంధీజీ ఇలా రాశారు "అసహనం, ఆటవికత, ఒత్తిడి ఉండకుడదు. నిజమైన ప్రజాస్వామిక స్పూర్తి తీసుకురావటానికి అసహనం పనికిరాదు. అసహనం కార్యాచరణ లో వ్యక్తి నమ్మకాన్ని ఒమ్ముచేస్తుంది."<ref>Prabhu, R. K. and Rao, U. R. (eds.) (1967) from section [http://www.mkgandhi.org/momgandhni/chap34.htm "Power of Satyagraha"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, of the book The Mind of Mahatma Gandhi, Ahemadabad, India.</ref> "దురావస్త చట్టం (ఆంగ్లం: law of suffering)" అనే సిద్ధాంతం ప్రకారం ఓర్పుతొ కూడిన బాధ, బాధకు అంతం. అంతంలో వ్యక్తి లేదా సమాజం పురోగతిని సాధిస్తుంది. సత్యాగ్రహం [[ఆయుధం]]<nowiki/>గా పోరాడిన శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఈ సిద్ధాంతం పై నడుపబడినాయి. సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ అనగా
సత్యం మరియు న్యాయంతో ప్రత్యర్థి సహకారం సాధించటం.<ref name="Sharma2008">{{cite book|last=Sharma|first=Jai Narain|title=Satyagraha: Gandhi's approach to conflict resolution|url=http://books.google.com/?id=XxJvoBWTAXoC&pg=PA17|accessdate=26 January 2012|year=2008|publisher=Concept Publishing Company|isbn=978-81-8069-480-6|page=17}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824981" నుండి వెలికితీశారు