మహారాజా నందకుమార్: కూర్పుల మధ్య తేడాలు

మూలాల చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 8:
 
==ప్రారంభ జీవితం==
నందకుమార్ బెంగాలీ బ్రాహ్మణుడు. వైష్ణవుడు. అతని జన్మ స్థలం పశ్చిమ బెంగాల్ లోని [[బిర్బం|బీర్ భమ్]] జిల్లాలోని భద్రాపూర్<ref>{{Cite web |url=http://www.kolkataonwheels.com/hanging-of-nanda-kumar/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-10-11 |archive-url=https://web.archive.org/web/20190206200233/https://www.kolkataonwheels.com/hanging-of-nanda-kumar/ |archive-date=2019-02-06 |url-status=dead }}</ref>. తండ్రి పద్మలాభ రాయ్. ఉరితీయబడిన నాటికి రాజా నందకుమార్ వయస్సు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయని భావించడం చేత అతను 1705 లో జన్మించి ఉండవచ్చు.
 
క్రీ. శ. 1756 లో బెంగాల్ నవాబు 'సిరాజ్ ఉద్దౌలా' వద్ద [[హుగ్లీ]] ఫౌజ్ దార్ గా పనిచేసాడు. [[రాబర్టు క్లైవు]]కి వకీల్ గా వుంటూ [[ప్లాసీ యుద్ధం]] (1757) సమయంలో బ్రిటీషు వారికి సాయపడ్డాడు. బెంగాల్ నవాబు 'మీర్ ఖాసీం' ఇతనిని ఒక సందర్భంలో ఢిల్లీ పాదుషా ‘షా ఆలం’ వర్గంతో కుమ్మక్కయ్యాడని అనుమానించి ఖైదు చేసాడు. 1763 యుద్ధంలో బెంగాల్ నవాబు 'మీర్ ఖాసీం' కు వ్యతిరేకంగా 'మీర్ జాఫర్' తో చేతులు కలిపాడు. బక్సర్ యుద్ధానంతరం 1764 లో మొగల్ చక్రవర్తి [[రెండవ షా ఆలం]] ఇతని ప్రతిభను, విధేయతను గుర్తించి ‘మహారాజ’ బిరుదును ప్రసాదించాడు. 1764 లోనే [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] [[బర్ద్వాన్]], [[నాడియా|నదియా]], [[హుగ్లీ]] జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారిగా [[వారన్ హేస్టింగ్స్]] స్థానంలో మహారాజ నందకుమార్ ను నియమించింది. 1765 లో బెంగాల్ ‘నాయిబ్ సుబేదార్’గా అత్యున్నత స్థానంలో నియమించబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/మహారాజా_నందకుమార్" నుండి వెలికితీశారు