మాడా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 34:
'''మాడా''' ([[అక్టోబర్ 10]], [[1950]] - [[అక్టోబర్ 24]], [[2015]]) అని పిలువబడే '''మాడా వెంకటేశ్వరరావు''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు [[నపుంసకుడు|నపుంసక]] పాత్రలకు పెట్టింది పేరు.
==జీవిత విశేషాలు==
[[1950]], [[అక్టోబర్ 10]] న వెంకటేశ్వరరావు [[తూర్పు గోదావరి జిల్లా]], [[కడియం]]లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. [[ముత్యాలముగ్గు]], [[చిల్లరకొట్టు చిట్టెమ్మ]] సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. లంబాడోళ్ల రాందాసు, మాయదారి మల్లిగాడు, ముత్యాలముగ్గు, సఖియా, శివయ్య వంటి చిత్రాలలో నటించారు. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.<ref>[{{Cite web |url=http://tnilive.com/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4/ |title=మాడా కన్నుమూత] |website= |access-date=2015-10-20 |archive-url=https://web.archive.org/web/20160311000212/http://tnilive.com/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4/ |archive-date=2016-03-11 |url-status=dead }}</ref>
==నేపథ్యము==
చలన చిత్రాలలో నటించడానికి ముందు ఇతడు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా పనిచేశాడు<ref>{{Cite web |url=http://www.idlebrain.com/trivia/index.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-10-06 |archive-url=https://web.archive.org/web/20100408235731/http://www.idlebrain.com/trivia/index.html |archive-date=2010-04-08 |url-status=dead }}</ref>.
==నటించిన సినిమాలు==
ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా: