ముకురాల రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
 
==కథారచయితగా==
ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. భూమిశిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు<ref>{{cite news|last1=ఐతా|first1=చంద్రయ్య|title=దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ|url=http://archives.andhrabhoomi.net/sahiti/south-telangana-562|accessdate=18 December 2014|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=April 1, 2012}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది<ref>{{cite web|last1=ముకురాల|first1=రామారెడ్డి|title=క్షణకోపం క్షణకోపం|url=http://www.kathanilayam.com/writer/1582|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=18 December 2014}}</ref>. 'విడిజోడు ' కథకు కృష్ణాపత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.<ref>సింగిడి-1,తెలుగువాచకం,9 వ తరగతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015,పుట-26</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ముకురాల_రామారెడ్డి" నుండి వెలికితీశారు