ముదిగొండ లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
 
==కుటుంబం==
లింగమూర్తి పూర్వీకులు కాశ్మీర శైవులు. వీరి చరిత్ర కల్హణుని రాజతరంగిణి (12వ వతాబ్దం) అనే [[సంస్కృతి|సంస్కృత]] గ్రంథంలో కన్పడుతుంది. ఉద్భటారాధ్యుడు జయాపీడుడు అనే రాజుకు గురువు. అతని వంశస్థులు [[వారణాసి]] వచ్చారు. వారి [[వారసుడు]] 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన [[మహాదేవుడు|మహాదేవు]]<nowiki/>ని పిలుపుపై [[ఓరుగల్లు]] వచ్చాడు. వారికి నల్గొండ జిల్లాలోని [[ముదిగొండ]] గ్రామం అగ్రహారంగా ఇచ్చారు. 1310 మాలిక్‌ కాఫిర్‌ దండయాత్ర తర్వాత ఈ కుటుంబాలవారు కృష్ణా తీరానికి వలస వెళ్లారు. లింగమూర్తి [[పూర్వీకులు]] గొప్ప మంత్రసిద్ధులు. బాల్యం నుండే నటనపై ఆసక్తి గల లింగమూర్తి [[మద్రాసు]]వెళ్లి తన ప్రతిభను ప్రదర్శించి చిత్రసీమలో స్థిరపడ్డాడు. లింగమూర్తి సంతానం చంద్రశేఖర్‌, త్యాగరాజు ప్రభృతులు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటున్నా నాటకరంగానికి సేవ చేస్తున్నారు<ref>[http://andhraprabhaonline.com/memories/article-89712 నట యోగులు - రస సిద్ధులు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} - ఆంధ్రప్రభ మార్చి18, 2010</ref>
 
==సినిమా రంగం==