మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 20, 2008'''
* ప్రముఖ [[:వర్గం:తెలుగు సినిమా నటులు|తెలుగు సినీనటుడు]] [[శోభన్ బాబు]] [[చెన్నై]] లో మృతి.
* ప్రముఖ [[బెంగాలీ]] రచయిత్రి [[తస్లీమా నస్రీన్]] [[భారతదేశం|భారత్‌ను]] వదిలి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్ళింది.
* [[ద్రవ్యోల్బణం]] 11 నెలల గరిష్ట స్థాయికి చేరి 5.92%గా నమోదైంది.
:'''మార్చి 19, 2008'''
* ప్రముఖ సంఘసేవిక [[గుర్రం జాషువా]] కుమర్తె హీమలతా లవణంమృతి.
* [[మేఘాలయ]] [[ముఖ్యమంత్రి]] పదవికి డి.డి.లపాంగ్ రాజీనామా
* [[పాకిస్తాన్]] లోని [[తక్షశిల]]లో 2000 సంవత్సరాల నాటి [[బుద్ధుడు|బుద్ధ]] విగ్రహం లభ్యమైంది.
:'''మార్చి 18, 2008'''
* [[పాకిస్తాన్]] తొలి మహిళా స్పీకర్‌గా ఫామిదా మీర్జాను నియమించాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిర్ణయించింది.
* [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] పోటీలలో హైదరాబాదు జట్టు పేరు దక్కన్ చార్జర్స్‌గా మార్చుకుంది.
* ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా ఇంతియాజ్ పటేల్ నియమించబడ్డాడు. ఇతడు [[దక్షిణాఫ్రికా]]కు చెందిన [[భారతదేశం|భారత]] సంతతి వ్యక్తి.
:'''మార్చి 17, 2008'''
* [[టిబెట్]] లో విదేశీ పర్యాటకుల పర్యాటనపై [[చైనా]] నిషేధం విధించింది.
* ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను [[బ్రిటన్]] కు చెందిన లూయిస్ హామిల్టన్ చేజిక్కించుకున్నాడు.
* [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ]]లో మళ్ళీ భారీ పతనం, సూచీ 15,000 దిగువన పడిపోయింది.
:'''మార్చి 16, 2008'''
* చైనా ప్రధానిగా వెన్ జిబావో తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు