ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (3), కి → కి , → using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 208:
==2009 ఎన్నికలు==
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపీ నుండి కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తరపున టి.మణేమ్మలతోపాటు ప్రధాన పార్టీలైనా [[తెరాస]], ప్రజారాజ్యం, లోక్ సత్తాలు పోటీచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> 2008 ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ పై గెలిచిన మణెమ్మ, సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి రెండుసార్లు ఎమ్మేల్యేగా పనిచేశారు. గతంలో మణెమ్మ భర్త [[టి.అంజయ్య]] కూడా ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,42,016 కాగా పోలైన ఓట్ల సంఖ్య 1,32,769. దీనిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మణెమ్మకు 45,966కు, బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ కు 31,123 ఓట్లను పొందారు. ఉపఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల పైచిలుకు ఓట్ల అధిక్యాన్ని మణెమ్మ పొందారు.
<ref>{{Cite web |url=http://www.partyanalyst.com/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-01-14 |archive-url=https://web.archive.org/web/20110309150604/http://partyanalyst.com/ |archive-date=2011-03-09 |url-status=dead }}</ref>
<ref>http://www.partyanalyst.com</ref>
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 220:
 
==మూలాలు==
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
{{మూలాలజాబితా}}