ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 54:
అజమ్ం ఖాన్ కొక మరణించిన తరువాత [[రాజకుమారుడు]] అజాం 1678-1701 వరకు బేరర్, మాల్వా మరియు బెంగాల్ సుబా గవర్నరు (సుబేదారు) గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> 1679లో అతడు కమర్పురాను జయించాడు. అసంపూర్తిగా ఉన్న లాల్బాగ్ కోటను అజాం పూర్తిగా కట్టించాడు. అజాం సమయంలో మీర్ మౌలా దివాన్‌గా నియమించబడ్డాడు. ములాక్ చంద్ పన్ను వసూలు కొరకు హుజూర్ - నవిస్ గా నియమించబడ్డాడు.
<ref name=bpedia/> రాకుమారుడు అజాంను 1679 అక్టోబరు 6న ఔరంగజేబు తిరిగి తన వద్దకు పిలిపించుకున్నాడు.<ref name=bpedia>Abdul Karim, [http://www.banglapedia.org/httpdocs/HT/M_0351.HTM Muhammad Azam (Prince)] {{Webarchive|url=https://web.archive.org/web/20120525135042/http://www.banglapedia.org/httpdocs/HT/M_0351.HTM |date=2012-05-25 }}, [[Banglapedia]]: The National Encyclopedia of Bangladesh, [[Asiatic Society]] of Bangladesh, [[Dhaka]], ''Retrieved: 2011-05-24''</ref> బేరర్ సుబా మరియు మాల్వాలను మరాఠీలు తమరాజ్యంలో విలీనం చేసుకున్నారు. బెంగాల్ ముర్షిదాబాద్ నవాబుల వశం అయింది. అజాం 1701-1706 వరకు గుజరాత్ సుబా సుబేదార్‌గా నియమించబడ్డాడు.
 
===రాజ్యసంక్రమణ===
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు