ముహమ్మద్ ఆలీ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 33:
12వ ఏట బాక్సింగ్ లో శిక్షణ ప్రారంభించిన అలీ, 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదిగారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్ పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్ గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచారు.గొప్ప ఛాంపియన్ గా, మానవతావాదిగా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేశారు. కానీ, ఆర్మీ ఆఫర్ ను అలీ తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో అలీ బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు.
 
న్యాయ పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మహ్మద్ అలీ 1974లో ఫ్రేజియర్ పై గెలుపొంది ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించారు. తన బాక్సింగ్ కెరీర్ లో ఐదుసార్లు మాత్రమే మహ్మద్ అలీ ఓటమి చవిచూశారు.<ref>[{{Cite web |url=http://www.tnews.media/sports/%E0%B0%B2%E0%B1%86%E0%B0%9C%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D/ |title='ది గ్రేటెస్ట్' అలీ కన్నుమూత] |website= |access-date=2016-06-06 |archive-url=https://web.archive.org/web/20160604142910/http://www.tnews.media/sports/%e0%b0%b2%e0%b1%86%e0%b0%9c%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b0%e0%b1%80-%e0%b0%ac%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d/ |archive-date=2016-06-04 |url-status=dead }}</ref>
{{S-start}}
|-
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_ఆలీ" నుండి వెలికితీశారు