మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 53:
 
== పరిపాలన ==
మైసూరు మునిసిపాలిటీ 1888లో స్థాపించబడింది. 1977లో కార్పొరేషన్‌గా మార్చబడింది. నగరంలో 65 వార్డులు ఉన్నాయి. ప్రతి ఐదేళ్ళకు కౌన్సిల్ సభ్యులు (కార్పొరేటర్లు) ఎన్నికవుతారు.<ref name="corpo">{{cite web|url=http://www.hindu.com/2007/06/28/stories/2007062858650300.htm|work=The Hindu|date=2007-06-28|title= NGOs welcome formation of ward panels|accessdate=2007-09-26}}</ref> వారు మేయర్‌ను ఎన్నుకొంటారు. కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ 2007–2008 సంవత్సరానికి గాను 11,443.89&nbsp;లక్షల [[రూపాయి|రూపాయలు]].<ref name="mcc">{{cite web|url=http://mysorecity.gov.in/|work=Official webpage of Mysore city|title=City of Mysore|accessdate=2007-09-26|archive-url=https://web.archive.org/web/20070924144246/http://www.mysorecity.gov.in/|archive-date=2007-09-24|url-status=dead}}</ref>
 
నగరం అభివృద్ధి కార్యక్రమాలు "మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ" (MUDA) అధ్వర్యంలో నడుస్తాయి. నగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది<ref name="muda">{{cite web|url=http://www.mudamysore.org/home.asp|work=The Mysore Urban Development Authority|title=MUDA|accessdate=2007-09-26|archive-url=https://web.archive.org/web/20101203061936/http://www.mudamysore.org/home.asp|archive-date=2010-12-03|url-status=dead}}</ref> వీరు చేపట్టిన మైసూర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నగరంలో ట్రాఫిక్ సమస్యను అదుపు చేయగలదని ఆశిస్తున్నారు.<ref name="orr">{{cite web|url=http://www.hindu.com/2004/02/14/stories/2004021409890300.htm|work=The Hindu|date=2004-02-14|title= Outer Ring Road may ease traffic woes in Mysore|accessdate=2007-09-26}}</ref> నగరం [[విద్యుత్]] సరఫరా పనులను "చాముండేశ్వరి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్" నిర్వహిస్తుంది.<ref name="cescom">{{cite web|url=http://www.hindu.com/2005/01/29/stories/2005012905600400.htm|title=Council passes amendment Bill|work=The Hindu|date=2005-01-29|accessdate=2007-12-13}}</ref>
పంక్తి 73:
== విద్య ==
[[దస్త్రం:Mysore university building.JPG|thumb|మైసూరు విశ్వ విద్యాలయ కార్యకలాపాల్ని పర్యవేక్షించే క్రాఫోర్డ్ హాలు]]
ఆధునిక విద్యా విధానం ప్రవేశింపక మునుపు [[అగ్రహారం|అగ్రహారాలు]], [[మదరసా]]లు విద్యా కేంద్రాలుగా ఉండేవి.<ref name="gaz1929">Hayavadana Rao (1929), p459</ref> 1833లో ఒక "ఫ్రీ ఇంగ్లీష్ స్కూలు" ప్రారంభమైంది.<ref name="hd">{{rp|p.50}}{{cite web|url=http://data.undp.org.in/shdr/kar/Karnataka1999.pdf|format=PDF|work=Human Development in Karnataka 1999|title=Education and Literacy|accessdate=2007-09-30|archive-url=https://web.archive.org/web/20071129005338/http://data.undp.org.in/shdr/kar/Karnataka1999.pdf|archive-date=2007-11-29|url-status=dead}}</ref> 1854లో [[ఈస్టిండియా కంపెనీ]] వారు ''హాలిఫాక్స్ డిస్పాచ్'' అనే పత్రం ద్వారా మైసూరు రాజ్యంలో పాశ్చాత్య విద్యా విధానం అమలు చేయడం గురించి చర్చించారు.<ref name="gaz1929-1">Hayavadana Rao (1929), p494</ref> 1864లో ''మహారాజా కళాశాల'' ఉన్నత విద్యను అందించడం మొదలుపెట్టింది.<ref name="hd"/>{{rp|p.50}} 1868లో ''హొబ్లీ [[పాఠశాల]]''ల ద్వారా సామాన్య ప్రజలందరికీ విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు.<ref name="gaz1929-2">Hayavadana Rao (1929), p497</ref> ఈ విధానంలో ఒక్కొక్క హొబ్లి (నగరంలో ఒక పేట లాంటిది)లో ఒక్కొక్క పాఠశాల ప్రారంభించారు. 1881లో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభమైంది. ఇది తరువాత "మహారాణి మహిళా కళాశాల"గా మారింది.<ref name="maharan">{{cite web|url=http://www.hinduonnet.com/thehindu/2001/07/16/stories/0416402i.htm|work=The Hindu|date=2001-07-16|title=25 years of service to women's education|accessdate=2007-09-29|archive-url=https://web.archive.org/web/20071017045817/http://hinduonnet.com/thehindu/2001/07/16/stories/0416402i.htm|archive-date=2007-10-17|url-status=dead}}</ref>. 1892లో పారిశ్రామిక పాఠశాల, 1913లో చామరాజేంద్ర సాంకేతిక విద్యాసంస్థ ప్రారంభమయ్యాయి.<ref name="gaz1929-3">Hayavadana Rao (1929), p601</ref> 1916లో [[మైసూర్ విశ్వవిద్యాలయం]] ప్రారంభమయింది.<ref name="univ">{{cite web|url=http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002409000.htm|work=The Frontline, Volume 21 - Issue 03|title=Record of excellence|author=Ravi Sharma|accessdate=2007-11-28|archive-url=https://web.archive.org/web/20090110112926/http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002409000.htm|archive-date=2009-01-10|url-status=dead}}</ref> తరువాత అనేక విద్యా సంస్థలు వెలశాయి. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 127 కాలేజీలు, 53,000 మంది [[విద్యార్థులు]] ఉన్నారు.
 
1946లో ఒక ఇంజినీరింగ్ కాలేజి మొదలయ్యింది.<ref name="nie">{{cite web|url=http://www.hindu.com/2006/02/26/stories/2006022604310500.htm|work=The Hindu|date=2006-02-26|title= Agreements with industry to help NIE improve quality of education|accessdate=2007-11-20}}</ref> ప్రస్తుతం నగరంలో ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు సాయంకాలపు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.<ref name="wom">{{cite web|url=http://www.hindu.com/2007/04/18/stories/2007041814730200.htm|work=The Hindu|date=2007-04-18|title= Carnival time at GSSS women's engineering college|accessdate=2007-09-30}}</ref> 1930లో మైసూర్ మెడికల్ కాలేజి మొదలయ్యింది. ప్రస్తుతం రెండు మెడికల్ కాలేజిలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఇంకా 40 పైగా కళాశాలలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు