"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
* మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
*పసుపు (Turmeric) మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలో సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.
*మంచి గంధపుముక్కను చెక్కమీద సానతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్నా కొద్దిసేపటి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు <ref>[{{Cite web |url=http://www.visalaandhra.com/women/article-56360 |title=మొటిమలు - గంధపుముక్క] |website= |access-date=2015-03-17 |archive-url=https://web.archive.org/web/20160304202724/http://www.visalaandhra.com/women/article-56360 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> పోతాయి.
*జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి.<ref>[http://www.stylecraze.com/articles/simple-home-remedies-to-remove-pimples-overnight/ జాజికాయ]</ref> ముఖసౌందర్యం పెరుగుతుంది.
*నిమ్మరసంలో [[తులసి]] ఆకుల్ని(tulasi chief) పేస్ట్‌లా నూరి, మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే గాక, మచ్చలు కూడా పోతాయి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2825221" నుండి వెలికితీశారు