రక్తం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో రక్తము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1061&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం రక్తము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> రక్తము n. అనగా Blood. [[నెత్తురు]]. Redness, [[ఎరుపు]]. adj. Bloody, red. నెత్తురుగా నుండే, ఎర్రని. రక్తము తీయు to bleed or draw blood. [[రక్త చందనము]] అనగా red sandal wood. రక్తమాల్యములు purple or red garments. [[రక్తవాహిక]] n. అనగా A blood vessel [[రక్త నాళము]]లు. రక్తపము n. A blood drinker. A leech. [[జెలగ]]. రక్తపుచ్ఛిక n. A green lizard with a red tail. నలికండ్ల పాము. రక్తపుడు n. A blood-drinker, a vampire, a devil. [[రాక్షసుడు]]. The ghosts are described an Odyssey as drinking blood. రక్తపెంజెర or [[రక్తపింజర]] n. The boa, or rock snake. సర్పవిశేషము. రక్తమందుచెట్టు a kind of shrub. [[రక్తాక్షి]] n. The name of a Telugu year ఒక [[తెలుగు సంవత్సరము]]. [[రక్తిక]] n. A plant, Abrus precatorius, the seeds of which are used as weights. గురుగింజ లేదా [[గురివింద]]. రక్తిమ or రక్తిమము n. Crimson, blood colour. రక్తవర్ణము. రక్తోత్పలము n. The red lotus. కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.
 
== రక్తపు రంగు nethuru ==
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు