రామేశ్వర్ ఠాకూర్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 46:
}}
 
'''రామేశ్వర్ ఠాకూర్''' (28 జూలై 1927<ref>{{Cite web |url=http://ws.ori.nic.in/ola/gov_biodata.html |title=Profile on Odisha Govt website |website= |access-date=2007-05-12 |archive-url=https://web.archive.org/web/20070512184020/http://ws.ori.nic.in/ola/gov_biodata.html |archive-date=2007-05-12 |url-status=livedead }}</ref> – 2015 జనవరి 15) [[బీహారు]] రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రేసు]] పార్టీ అగ్ర రాజకీయనాయకుడు మరియు కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2004 నుండి 2011 వరకు వరుసగా, [[ఒడిశా]], [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]] మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ఐన ఠాకూర్, 1966 నుండి 1967 వరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాకూడా పనిచేశాడు.
 
== జీవితచరిత్ర ==
ఠాకూర్, [[ఝార్ఖండ్]] రాష్ట్రంలోని [[గొడ్డా|గొడ్డా జిల్లా]], ఠాకూర్ గంగ్తీ గ్రామంలో జన్మించాడు. [[భగల్‌పూర్|భగల్పూరు]]లో బి.ఏ చేసి, పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ పట్టభద్రుడై, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి పూర్తిచేశాడు. ఆ తరువాత ఛార్టర్డ్ అకౌంటెంటు అయ్యాడు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆరు నెలలు సంతాల్ పరగణాలోని రాజ్‌మహల్ హిల్స్‌లో అజ్ఞాతవాసం గడిపాడు. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధంగా 1946లో అరెస్టయ్యి, [[కలకత్తా]]లోని డమ్‌డమ్ కేంద్రకారాగారంలో ఖైదీగా ఉన్నాడు.<ref>[{{Cite web |url=http://legislativebodiesinindia.gov.in/States/Andhra%20pradesh/govr.htm |title=Profile on Andhra Pradesh Govt website] |website= |access-date=2017-10-31 |archive-url=https://web.archive.org/web/20160303171858/http://legislativebodiesinindia.gov.in/States/Andhra%20pradesh/govr.htm |archive-date=2016-03-03 |url-status=dead }}</ref>
 
==గవర్నరుగా==
"https://te.wikipedia.org/wiki/రామేశ్వర్_ఠాకూర్" నుండి వెలికితీశారు