రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

చే
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 50:
2015 ఆగస్టు 8 న అప్పటి భారత రాష్ట్రపతి కోవింద్ ను బీహార్ గవర్నరుగా నియమించారు. <ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/ram-nath-kovind-acharya-dev-vrat-appointed-as-bihar-and-himachal-pradesh-governors/articleshow/48402785.cms|title=Ram Nath Kovind, Acharya Dev Vrat appointed as Bihar and Himachal Pradesh governors|date=8 August 2015|publisher=|last=PTI|first=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|deadurl=no|via=The Economic Times|df=dmy-all}}</ref> 2015 ఆగస్టు 16న పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, కోవింద్‌ను బీహార్ 35వ గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ సమావేశం పాట్నా లోని రాజభవన్ లో జరిగింది.<ref>{{Cite news|url=http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|title=36th Governor of Bihar|last=|first=|date=2015-08-16|work=indiatoday|language=en-IN|access-date=2015-08-16|archive-url=https://web.archive.org/web/20150817124935/http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|archive-date=17 August 2015|dead-url=no|df=dmy-all}}</ref> బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా జరిగినందున అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్, కోవింద్ నియామకాన్ని విమర్శించాడు. ఈ నియామకం సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా సంప్రదించకుండా జరిగిందని అతను పేర్కొన్నాడు. <ref>{{cite web|url=http://www.indiatvnews.com/politics/national/pm-praises-new-bihar-governor-ram-nath-kovind-31860.html|title=PM Modi praises new Bihar Governor Ram Nath Kovind|date=19 August 2015|publisher=|last=PTI|first=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|deadurl=no|via=India TV News|df=dmy-all}}</ref> అయినప్పటికీ కోవింద్ ఒక రాష్ట్ర గవర్నరుగా, అర్హత లేని ఉపాద్యాయుల పదోన్నతులలో జరిగే అక్రమాలు, వివిధ నిధుల నిర్వహణలోఅవకతవకలు, విశ్వవిద్యాలయాలలో అనర్హులైన అభ్యర్థుల నియామకం వంటి విషయాలను విచారించేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయడంపై అందరి ప్రశంసలను పొందాడు. జూన్ 2017 న కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. కోవింద్ కు నితిష్ కుమార్ మద్దతునిచ్చాడు. నిష్పాక్షికంగా నిలబడి అతని ప్రభుత్వానికి గవర్నర్ గా పనిచేసాడని కొనియాడాడు.<ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-nitish-kumar-praises-ram-nath-kovind-remains-mum-on-party-support-3713969.html|title=Presidential Election 2017: Nitish Kumar praises Ram Nath Kovind, remains mum on party support|date=19 June 2017|publisher=|last=IANS|first=|archiveurl=https://web.archive.org/web/20170729002117/http://www.firstpost.com/india/presidential-election-2017-nitish-kumar-praises-ram-nath-kovind-remains-mum-on-party-support-3713969.html|archivedate=29 July 2017|deadurl=no|via=First Post|df=dmy-all}}</ref>
 
[[దస్త్రం:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|alt=H.E{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} the Governor of Bihar Shri Ram Nath Kovind welcoming Hon'ble President of India Shri Pranab Mukherjee at Patna on April 17, 2017|thumb|బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ కు స్వాగతం చెబుతున్న ప్రణబ్ ముఖర్జీ - పాట్నా - 2017 ఏప్రిల్ 17]]
 
భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు [[రాజ్యసభ]]కు ఎంపికయ్యారు. [[1994]] నుంచి [[2006]] వరకూ [[రాజ్యసభ]] సభ్యునిగా కొనసాగారు. [[1998]] నుంచి [[2002]] వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. అఖిలభారత్‌ కోలి సమాజ్‌ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. [[2015]] [[ఆగస్టు]] 16 నుంచి ఆయన [[బీహార్|బీహార్‌]] గవర్నర్‌గా కూడా ఉన్నారు.
పంక్తి 60:
ఈ ఎన్నికలో కోవిందుకు 65.65% చెల్లుబాటు అయ్యే ఓట్లు వచ్చాయి. అతనికి వ్యతిరేకంగా పోటీచేసిన అప్పటి లోక్‌సభ స్పీకర్ [[మీరా కుమార్]]కు 34.35% ఓట్లు వచ్చాయి. కోవిందుకు 2930 ఓట్లు (పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల నుండి) వచ్చాయి. వీటి విలువ ఎలక్టోరల్ కాలేజీలో 702,044 (65.65%) . మీరా కుమార్ కు 367,314 (34.35%) విలువ గల 1,844 ఓట్లు వచ్చి కోవింద్ కంటే 367,314 విలువ గల ఓట్లు వెనుకబడి ఉంది. 77 ఓట్లు చెల్లుబాటు కాలేదు. <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/india/with-65-65-percent-of-votes-nda-candidate-ram-nath-kovind-sweeps-presidential-poll/articleshow/59682784.cms|title=With 65 percent votes, Kovind sweeps elections|date=21 July 2017|work=[[Times of India]]|archiveurl=https://web.archive.org/web/20170721124957/http://timesofindia.indiatimes.com/india/with-65-65-percent-of-votes-nda-candidate-ram-nath-kovind-sweeps-presidential-poll/articleshow/59682784.cms|archivedate=21 July 2017|deadurl=no|df=dmy-all}}</ref> [[కె.ఆర్.నారాయణన్]] తర్వాత [[రాష్ట్రపతి భవన్]] లోకి రెండో దళిత నేతగా అడుగు పెట్టారు. అతను రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. <ref>{{cite news|url=http://m.timesofindia.com/india/kovind-first-president-from-sangh-cross-voting-boosts-margin/amp_articleshow/59691040.cms|title=Kovind first President from Sangh, cross-voting boosts margin|date=Jul 21, 2017|publisher=Times of India|accessdate=23 July 2017|archiveurl=https://web.archive.org/web/20170723104655/http://m.timesofindia.com/india/kovind-first-president-from-sangh-cross-voting-boosts-margin/amp_articleshow/59691040.cms|archivedate=23 July 2017|deadurl=no|df=dmy-all}}</ref> మీరా కుమార్ కు వచ్చిన ఓట్లు (367,314) రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన రెండవ అత్యధిక స్కోరు. అంతకు ముందు 1969 లో [[నీలం సంజీవరెడ్డి]]కి రాష్ట్రపతి ఎన్నికలలో 405,427 ఓట్లు సాధించాడు. అప్పటి ఎన్నికలలో విజేత అభ్యర్థి [[వి.వి.గిరి]]కి 420,077 ఓట్లు వచ్చాయి.
 
[[దస్త్రం:Ram_Nath_Kovind_with_Dipak_Mishra.png|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Ram_Nath_Kovind_with_Dipak_Mishra.png|thumb|2017{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ఆగస్టు 28 న భారత ప్రధాన న్యాయమూర్తిచే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దీపాక్ మిశ్రాతొ కోవింద్]]
 
=== 14వ భారత రాష్ట్రపతి ===
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు