రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 36:
}}
 
డాక్టర్ '''రేమెళ్ళ అవధానులు''' 1948 సెప్టెంబరు 25 తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]] లోని [[పొడగట్లపల్లి]]లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-05-28 |archive-url=https://web.archive.org/web/20120720000157/http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf |archive-date=2012-07-20 |url-status=dead }}</ref> 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసాడు. [[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా [[ఉద్యోగం]] చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో [[హైదరాబాదు]]లో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] వచ్చేశాడు. [[:en:Electronics Corporation of India Limited|ఇ.సి.ఐ.ఎల్]] భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో [[శిక్షణ]]<nowiki/>లో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, [[ఎ ప్లస్ బి హోల్ స్కేర్]] అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్.లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించాడు.
 
==కంప్యూటరు లోకి తెలుగు==
పంక్తి 58:
==ఇతర లింకులు==
* ఈనాడు ఆదివారం: 2013 మే 12 లో వ్యాసం.
* [https://web.archive.org/web/20130623002238/http://www.shrivedabharathi.org/avdhanlu.html అవధానుల గూర్చిన వ్యాసం]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు