సతీ అనసూయ (1936 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
 
పంక్తి 19:
సి.పుల్లయ్య ఆ రోజుల్లో చిన్న పిల్లలతో పౌరాణికం తీయడం ఒక సాహసం, ఒక ప్రయోగం ఇందులో విజయం సాధించడం ఒక అద్భుతమైన అనుభూతి. చదువుకునే 60 మంది పిల్లలతో నటింపచేస్తూ ఈ చిత్రం నిర్మించారు. అనసూయగా కృష్ణవేణి, అత్రిగా ప్రకాశరావు, నారదుడుగా సూర్యనారాయణ, గంగగా బాల సరస్వతి, ఇంద్రుడుగా సి.ఎస్‌.రావు సుమతిగా సుందరమ్మ, కౌశికుడుగా నారాయణరావు నటించారు.
 
ఈ సినిమాకు రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. కళ అడవి బాపిరాజు, సంగీతం : ప్రభల సత్యన్నారాయణ. 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అనే అన్నమాచార్య కీర్తన ఈ చిత్రంలో ప్రప్రథమంగా వినిపించారు. మాటలు, పాటలు రికార్డుల రూపంలో రావడం ఈ చిత్రంతోనే ప్రారంభం అయింది. రికార్డులు సన్‌ రికార్డింగ్‌ కంపెనీవారు విడుదల చేశారు.<ref>[http://www.prabhanews.com/memories/article-208912 సతీ అనసూయ @75 - ఆంధ్రప్రభ మే 4, 2011]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/సతీ_అనసూయ_(1936_సినిమా)" నుండి వెలికితీశారు