వక్తృత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్ల వికీ వ్యాసం మూలంగా స్వల్ప విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వక్తృత్వం అనగా ఏదైనా విషయము గురించి ఆసక్తికరంగా మాట్లాడటం లేక ఉపన్యాసము చేయడం. తోటివారిపై ప్రభావం చూపడంలో, ఇది చాలా ఉపయోగం. [[చర్చ]] లాంటి కార్యక్రమాలలో కూడా ఈ కళ తెలిసినవారు చాలా సులభంగా ఇతరులను ఆకట్టుకుంటారు. అందువలన, పాఠశాల స్థాయినుండే విద్యార్థులలో వేదిక భయము పోగొట్టటానికి, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తారు.
 
సాధారణ భావ ప్రసరణ కంటే ఈ విషయంలో ఉపన్యాసకులు పదాలను సరిగా పలకడం, సరిగా బట్టలు వేసుకోవడం, నిలబడడం, సంజ్ఞలు వాడడంపై ధ్యాసపెడతారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు జరుగుతాయి.
 
==నైపుణ్యతని పెంచుకోవటానికి సూచనలు==
* విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం.
Line 7 ⟶ 8:
* సమయపాలనకి, పొరపాట్లు దొర్లకుండా వుండటానికి, ముందుగా ప్రాక్టీస్ చేయడం.
* టోస్ట్ మాస్టర్ సంఘంలో సభ్యులుగా చేరటం
==ఇవీచూడండి==
==‌ఇవీచూడండి==
* [[వ్యాస రచన]]
==వనరులు==
{{మూలాలజాబితా}}
 
{{విద్య, ఉపాధి}}
 
"https://te.wikipedia.org/wiki/వక్తృత్వం" నుండి వెలికితీశారు