ఉప్పులూరి సంజీవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''ఉప్పులూరి సంజీవరావు''' 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు.<ref>ఉప్పులూరి సంజీవరావు, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 613.</ref><ref>[{{Cite web |url=http://www.cinegoer.net/telugucinema8.htm?ModPagespeed=noscript |title=History Of Birth And Growth Of Telugu Cinema (Part 8) - cinigoer.com] |website= |access-date=2013-07-21 |archive-url=https://web.archive.org/web/20160305005632/http://www.cinegoer.net/telugucinema8.htm?ModPagespeed=noscript |archive-date=2016-03-05 |url-status=dead }}</ref>
 
== జననం ==
పంక్తి 43:
సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే [[మచిలీపట్నం|బందరు]] బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు. నటుడు, [[మైలవరం]] బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన సంజీవరావు శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది.
 
సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు [[కీర్తి]] నలుదిశలకు వ్యాపించింది. [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-18063 నాటక భిక్షపెట్టిన మైలవరం రాజా! - ఆంధ్రప్రభ - 31 జూలై 2009]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈయన నటించిన సావిత్రి, [[ద్రౌపది]] పాత్రలు చూడడానికి దూరప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో ‘‘పోవుచున్నాడె నా విభుని ప్రాణంబులు గొని’’ అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది.
 
== నటించిన పాత్రలు ==