కవిసంగమం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
== ప్రారంభం ==
'''కవిసంగమం''' [https://www.facebook.com/groups/kavisangamam/ ఫేస్ బుక్ కవిసంగమం సమూహం] చిన్ని ప్రయత్నంతో 2012 లో ప్రారంభం అయింది. ప్రముఖ [[కవి యాకూబ్]] దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు, 4,300 మందికి పైగా కవితాభిమానులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.<ref name="చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవిసంగమం”">{{cite web|last1=మాగజిన్ మాలికా|title=చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవిసంగమం”|url=http://magazine.maalika.org/2013/04/28/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A8%E0%B0%BF/|website=magazine.maalika.org|accessdate=20 October 2016|archive-url=https://web.archive.org/web/20150601221743/http://magazine.maalika.org/2013/04/28/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf/|archive-date=1 జూన్ 2015|url-status=dead}}</ref>
 
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
పంక్తి 412:
* [https://www.youtube.com/user/kavisangamamu/ యూట్యూబ్ లో కవిసంగమం వీడియోలు]
*[http://www.saarangabooks.com/telugu/2015/02/07/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%88%E0%B0%B2%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF/ సారంగలో కవిసంగమం మూడో మైలురాయి]
* [http://archive.andhrabhoomi.net/content/kavi-sangamam నేడు ‘కవిసంగమం’ కవితోత్సవం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
[https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2013-12-16/Kavi-Sangamam-holds-poetry-festival/79528]
"https://te.wikipedia.org/wiki/కవిసంగమం" నుండి వెలికితీశారు