తెలుగు వ్రాతప్రతుల వివరణాత్మక సూచిక: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
తాళపత్రాలు, కాగితంపై వ్రాసిన గ్రంథాలు కలిపి మొత్తం [[వ్రాతప్రతులు]] (Manuscripts) అన్నింటి వివరాలతో సహా పుస్తకాల జాబితా ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత భాండాగారం వెలువరించిన సూచికల్లో ఇది ఒకటి. ఇందులో కావ్యాల సూచికను అందజేశారు. మొత్తంగా 86 గ్రంథాల గురించిన వివరాలు అందజేశారు. ప్రారంభ పద్యాలు, ముగింపు పద్యాలు, ఇతివృత్తం, విశేషాంశాలు, కవి, పత్రాల సంఖ్య వంటి ఇతరల వివరాలతో ప్రచురించారు. విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో ఈ సీరీస్ ఎంతగానో ఉపకరిస్తుంది.
 
దీనికి డా. [[వి.వి.యల్.వాసిలి నరసింహారావువేంకటలక్ష్మీనరసింహారావు]] సంపాదకత్వం వహించగా, శ్రీ [[కోడూరు విఠ్ఠల్ రెడ్డి]] సహ సంపాదకులుగా వ్యవహరించారు.
 
==ప్రథమ సంపుటము==