కోనేరు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎యివి కూడా చూడండి: AWB తో వర్గం మార్పు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''కోనేరు రామకృష్ణారావు''' ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా[[సైకాలజిస్ట్]], తత్వవేత్త మరియు విద్యావేత్త<ref>http://www.icpr.in/brief%20profile-home-Ramakrishna%20Rao.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] లో విద్యార్ధిగా, గ్రంధాలయాధికారిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా పనిచేశాడు. ఆ సమయములోనే ప్రతిష్టాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది [[చికాగో]] విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు చేశాడు. అతీంద్రియ మనోవిజ్ఞానశాస్త్రములో రామకృష్ణారావు చేసిన పరిశోధనలు ప్రపంచఖ్యాతి పొందాయి. 34వ ఏటనే ప్రపంచ పారా సైకాలజి సంఘమునకు అధ్యక్షుడైనాడు. తిరిగి 1978లో ఆ పదవిని మరలా అధిష్టించాడు. [[అమెరికా]] ఆహ్వానముపై అచటి సైకాలజి సంస్థకు అధ్యక్షునిగా వెళ్ళాడు. తిరిగి 1984లో తను చదివిన [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]]నకు ఉపకులపతిగా వచ్చాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వము వారి ఉన్నత విద్యా పరిషత్ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు<ref>http://www.amazon.co.uk/gp/product/images/0786414537/ref=dp_image_0?ie=UTF8&n=266239&s=books</ref>.