గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన '''గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు''' కవిగా, ఉత్తమ కథకుడిగా, ప్రసిద్ధ నవలాకారుడిగా, వ్యాసస్రష్టగా, [[రేడియో]] ప్రసంగీకుడుగా, విమర్శకుడుగా, సుప్రసిద్ధ అధ్యాపకునిగా, ఆదర్శ [[ప్రిన్సిపాల్‌]]గా, విద్యావేత్తగా ఇంకా ఎన్నో కోణాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ఆధునికాంథ్ర వాజ్ఞ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సౌందర్యోపాసకుడు, సహృదయడు. అన్నింటి కంటే మించిన పరమభావుక పట్టభద్రుడు. అంతకంటే మించిన సంపూర్ణమానవుడు. దీక్షితులు [[నవలలు]], [[కథలు]], వివిధ పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాడు. అయినా ఆయన మనసును చాలా వరకు అకట్టుకున్నది కథాప్రక్రియే<ref>[http://54.243.62.7/literature/article-140827| గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథల్లో హాస్యం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==రచనలు==
ఇతని రచనలు [[జాగృతి]], [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ]], [[స్వాతి వారపత్రిక|స్వాతి]], [[పల్లకి(వారపత్రిక)|పల్లకి]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[కృష్ణా పత్రిక]], [[హాసం]], [[రచన]], [[విజయ (తెలుగు మాస పత్రిక)|విజయ]], [[విపుల]], [[నవ్య]], [[ఇండియా టుడే]], [[క్రోక్విల్ హాస్యప్రియ]], [[ఆంధ్రప్రదేశ్ (పత్రిక)|ఆంధ్రప్రదేశ్]] తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
పంక్తి 6:
===కథా సంపుటాలు===
# భారత మహిళా జోహార్!
===కథలు<ref>[http://kathanilayam.com/writer/425| కథానిలయం జాలస్థలిలో గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు కథల వివరాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>===
{{Div col|cols=3}}
# అదుగో ఆడైరీ!
పంక్తి 39:
# నేను-సుందరి-శవము
# నేనేం చెయ్యనే, చెప్పవే అమ్మా!<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10307| [[ఆంధ్ర సచిత్ర వార పత్రిక]] 9-11-1984 సంచిక, పేజీలు 20-24]</ref>
# పన్నూబోయె పరువూబోయె<ref>[http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/pannuboye-paruvuboye---gundu-subrahmanya-diksitulu| కథాజగత్‌లో పన్నూబోయె పరువూబోయె కథ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
# పలకల గాజుగోడ
# పసిపిల్ల