చింతా వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యత్రయంలో ఒకరు '''చింతా వెంకట్రామయ్య'''.
 
యక్షగాన పితామహుడిగా, కూచిపూడి నాట్య మహా మహోప్యాధ్యాయుడైన చింతా వెంకట రామయ్య తమ అగ్రజుడు చింతా రత్తయ్య, ఏలేశ్వరపు నారాయణప్పల సాన్నిధ్యంలో నాట్య శిక్షణలో ఆరితేరారు. [[భక్త ప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]], [[ఉషా పరిణయం]], [[హరిశ్చంద్రుడు|హరిశ్చంద్ర]], [[శశిరేఖా పరిణయం]] వంటి నాటకాలలో స్వయం ప్రతిభ సంతరించుకుని, భారతదేశమంతటా వాటిని సుప్రసిద్ధం చేశారు. నాట్య శాస్త్ర ప్రకాండులైన వేదాంతం చలపతి, ఆది నారాయణ, భరత కళా ప్రపూర్ణ [[వేదాంతం రాఘవయ్య]], [[వెంపటి పెదసత్యం|వెంపటి సత్యనారాయణ శర్మ]] (పెద్ద సత్యం), [[పసుమర్తి కృష్ణమూర్తి]], వేదాంతం పార్వతీశం, భాగవతుల రామకోటయ్య, పసుమర్తి వేణుగోపాల శర్మ, వేము పూర్ణచంద్రరావు, ఆయన కుమారులూ, భరత నాట్య కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి ఆయన శిష్యులే.<ref>[http://www.prabhanews.com/andelasandadi/article-166055 ఆంధ్ర ప్రభలో ఆర్టికల్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
పై వారిలో శ్రీ చింతా వెంకటరామయ్య గారు సుప్రసిద్ధులు. అనాటి వెంకటరామా నాట్య మండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్ఛిన్నంగా నిర్వహించి, ఆ సంస్థ ద్వారా అనేక మంది వుత్తమ నటశేఖరలను సృష్టించి, ఈ నాటి కూచిపూడి నాట్య కళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన ప్రముఖ నాట్యాచారుడు.
పంక్తి 41:
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* [https://web.archive.org/web/20161018213939/http://www.kuchipudi.com/personalities/person1/ చింతావెంకట్రామయ్య జీవిత చరిత్ర ( 1860 – 1949Â Â )]
 
 
"https://te.wikipedia.org/wiki/చింతా_వెంకట్రామయ్య" నుండి వెలికితీశారు