కాల మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}[[దస్త్రం:Standard time zones of the world.png|thumb|250x250px|ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు|alt=]][[భూమి]] మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక [[గంట]] తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా [[గ్రీన్విచ్ మీన్ టైము]]తో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.
{{విస్తరణ}}
[[భూమి]] మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక [[గంట]] తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా [[గ్రీన్విచ్ మీన్ టైము]]తో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.
 
ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0<sup>o</sup> రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30<sup>o</sup> తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "''యుటిసి+05:30''" అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.
[[దస్త్రం:Standard time zones of the world.png|thumb|250x250px|ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు|alt=]]
 
నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం ''యుటిసి+05:30'' కాగా, నేపాల్ సమయం ''యుటిసి+05:45''
<br />
 
== ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు ==
[[File:Standard_World_Time_Zones.png|link=https://en.wikipedia.org/wiki/File:Standard_World_Time_Zones.png|center|thumb|1008x1008px]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కాల_మండలం" నుండి వెలికితీశారు