తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 29:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
తూళ్ల దేవేందర్ గౌడ్[[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామంలో [[1953]], [[మార్చి 18]]న జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.goudsinfo.com/famous-Devendergoud.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-06-26 |archive-url=https://web.archive.org/web/20071012134640/http://www.goudsinfo.com/famous-Devendergoud.htm |archive-date=2007-10-12 |url-status=dead }}</ref> కళాశాల దశలోనే విద్యార్థినాయకుడిగా పనిచేసిన అనుభవంతో, [[ఎన్.టి.రామారావు]] నేతృత్వంలోని [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దేవేందర్ గౌడ్ పాఠశాల విద్య తరువాత ఇంటర్మీడియట్ ధర్మవంత్ కళాశాలలోను, వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ [[బద్రుకా కళాశాల]]లో పూర్తిచేశాడు. కళాశాలలో ఉన్నప్పుడే అతడు విద్యార్థి నాయకుడిగా వ్యవహరించాడు.
 
==రాజకీయ జీవితం==