"తిరుమల తిరుపతి దేవస్థానములు" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎కల్యాణమస్తు: బంగారు దానం చేసారు)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
[[బొమ్మ:TTD logo.jpg|right|thumb|తిరుమల తిరుపతి దేవస్థానములు]]
[[File:Tirumala Tirupati.jpg|right|thumb|గుడిగోపురం]]
'''తిరుమల తిరుపతి దేవస్థానము''' ([[ఆంగ్లం]]: Tirumala Tirupati Devasthanams or TTD), [[ఆంధ్రప్రదేశ్]]లో [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల [[వేంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర [[సంస్థ]]. ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.<ref name=eenadu.net>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/archives/archive-6-7-2008/htm/weekpanel1.asp సేవా గోవిందం] {{Webarchive|url=https://web.archive.org/web/20080710222921/http://www.eenadu.net/archives/archive-6-7-2008/htm/weekpanel1.asp |date=2008-07-10 }} వివరాలు [[జులై 08]], [[2008]] న సేకరించబడినది.</ref> ప్రపంచములోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి.రు.1925 కోట్ల వార్షిక బడ్జెట్‌, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
 
ఇది [[వాటికన్]] తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్టిండియా కంపెనీ వారికి సంవత్సరానికి రూ.లక్ష వచ్చేది<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్‌ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే 19 రికార్డులను నిర్వహిస్తోంది.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/archives/archive-7-7-2008/panelhtml.asp?qrystr=htm/panel8.htm శ్రీవారు 'బంగారు' కొండ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ఆభరణాల వివరాలు [[జులై 08]], [[2008]] న సేకరించబడినది.</ref>
 
==స్థాపన==
 
===కల్యాణమస్తు===
2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది.సరాసరి ఒక్కో జంటకు రూ 7 వేల వరకు వ్యయం అవుతున్నది.ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చుసుమారు 24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి, ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు. బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది. వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు, తల్లిదండ్రులు లేని అనాథలు కూడా ఈ కార్యక్రమంవల్ల లబ్ధిపొందుతున్నారు. కానీ చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావంతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు. రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు. [[గోదాదేవి]] లాగానే [[బీబీ నాంచారి]] అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది. వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]]కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని [[సుబ్బన్న శతావధాని]] చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
<!-- హిందూ దేవాలయాలు వ్యాసం నుంచి కాపి, వికీకరించవలసి ఉంది -->
==బయటి లింకులు==
*[http://www.ttdsevaonline.com/Home.aspx భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ లో బుకింగ్ కోసం తి.తి.దే ఏర్పాటు చేసిన వెబ్‌సైటు]
*[http://labs.google.co.in/smschannels/subscribe/tirumalaTirupatiDevastanam భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు మొబైల్ సమాచారము వెబ్‌సైటు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://missiontelangana.com/nizam-gave-funding-for-temples-and-hindu-educational-institutions Nizam gave funding for temples, and Hindu educational institutions]
*[https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716 Nizam Hyderabad Mir Osman Ali Khan was a perfect secular ruler]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2825922" నుండి వెలికితీశారు