దోమాడ చిట్టబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{మొలక}}
 
'''దోమాడ చిట్టబ్బాయి''' ([[మే 9]], [[1933]], <ref>{{Cite web |url=http://www.indiamusicinfo.com/cgi-bin/vitalstat.cgi?frm=artiststats&id=265 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-06-02 |archive-url=https://web.archive.org/web/20060324010829/http://www.indiamusicinfo.com/cgi-bin/vitalstat.cgi?frm=artiststats&id=265 |archive-date=2006-03-24 |url-status=dead }}</ref> - [[జూలై 2]], [[2002]]) ప్రముఖ [[నాదస్వరం|నాదస్వర]] విద్వాంసులు. వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[బొలిపాలెం]] గ్రామంలో చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు [[1933]] [[ఆగష్టు 1]]న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. ఈయన [[మేనమామ]] పసుపతి వెంకట్రావు చిట్టబ్బాయికి నాదస్వరాన్ని పరిచయం చేశాడు. సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు [[పసుపులేటి వెంకట్రావు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[దాలిపర్తి పిచ్చయ్య]]ల వద్ద నాదస్వర విద్యాభ్యాసంలో శిక్షణ పొందారు.
 
చిట్టబ్బాయి ఆ తర్వాత [[రేడియో]] మరియు [[దూరదర్శన్]] లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రముఖ [[గ్రామఫోన్]] మరియు రికార్డింగ్ కంపెనీలకు క్యాసెట్లు, డిస్కులు రికార్డు చేశాడు. వివిధ ప్రముఖ సంగీత కళా సంస్థలనుండి “సునాద ప్రవీణ”, “కళాసరస్వతి”, “ఆంధ్రరత్న”, “సంగీత కళాసాగర” మొదలైన బిరుదులు పొందాడు. 1990లో [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] చిట్టబ్బాయిని [[గౌరవ డాక్టరేటు]] డిగ్రీ [[కళాప్రపూర్ణ]]<nowiki/>తో సత్కరించింది. [[సింహాచలం]]లోని శ్రీవరాహ నరసింహస్వామి [[దేవస్థానం]] యొక్క ఆస్థాన విద్వాంసునిగా ఒక దశాబ్దకాలంపాటు పనిచేశాడు. 1990 దశకం చివరలో క్రియాశీల ప్రజాజీవితంనుండి వైదొలగే ముందు శ్రీ వెంకటేశ కళాపీఠంలో కూడా పనిచేశాడు.<ref>[http://sify.com/carnaticmusic/fullstory.php?id=14000378 Obituary - Domada Chittabbai] {{Webarchive|url=https://web.archive.org/web/20110811135335/http://www.sify.com/carnaticmusic/fullstory.php?id=14000378 |date=2011-08-11 }} Sify.com</ref> 1995లో సంగీత నాటక అకాడెమీ యొక్క కర్ణాటక వాద్య సంగీత విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.<ref>{{Cite web |url=http://www.sangeetnatak.org/programmes_recognition&honours_music_carnatic_instrumental%26honours_music_carnatic_instrumental.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-01-15 |archive-url=https://web.archive.org/web/20070814061504/http://www.sangeetnatak.org/programmes_recognition%26honours_music_carnatic_instrumental.html |archive-date=2007-08-14 |url-status=dead }}</ref>
 
నాదస్వర వాద్యంలో ఎంతో కీర్తి గడించిన చిట్టబ్బాయి [[2002]] [[జూలై 2]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/దోమాడ_చిట్టబ్బాయి" నుండి వెలికితీశారు