నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
'''నేతి శ్రీరామశర్మ''' ప్రముఖ సంగీత విద్వాంసులు.<ref>[http://vijayanagarfinearts.webs.com/ Vijayanagar Fine Arts]</ref> వీరు [[ఆకాశవాణి]] నిలయ విద్వాంసులుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అచ్చటనే పదవీ విరమణ పొందారు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/musician-par-excellence/article3405940.ece Tribute Musician and teacher leaves behind a extraordinary legacy.]</ref>
==జీవిత విశేషాలు==
నేతి శ్రీరామశర్మ [[కృష్ణా జిల్లా]] లోని [[వల్లభాపురం]]లో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు [[1928]] [[నవంబరు 14]] న జన్మించారు.<ref>[http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74 biography of Neti Sreerama Sarma]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే. [[పారుపల్లి రామకృష్ణయ్య పంతులు]] వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు.<ref>[http://archive.andhrabhoomi.net/content/sisalina సిసలైన సంగీత గురువు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అచట ప్రముఖ సంగీత విద్వాంసులు [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట [[వయోలిన్]] విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.
 
==ఉద్యోగ జీవితం==
పంక్తి 35:
 
==అవార్డులు==
* 2006 : శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రతిభా పురస్కారం.<ref>[{{Cite web |url=http://www.teluguuniversity.ac.in/oldversion/home%20page%20side%20links/extension/awards.html |title=Pratibha Puraskaralu] |website= |access-date=2015-05-26 |archive-url=https://web.archive.org/web/20160305025656/http://www.teluguuniversity.ac.in/oldversion/home%20page%20side%20links/extension/awards.html |archive-date=2016-03-05 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
* http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/నేతి_శ్రీరామశర్మ" నుండి వెలికితీశారు