"జెండర్ డిస్ఫోరియా" కూర్పుల మధ్య తేడాలు

గుర్తులూ లక్షణాలూ
(చికిత్స)
(గుర్తులూ లక్షణాలూ)
ఒక వ్యక్తి యొక్క ''జెండర్ ఐడెంటిటీ'', తను పుట్టినపుడు గుర్తించిన లింగంతో సరిపోలకపోవడం వలన అనుభవించే వేదనని వైద్యపరిభాషలో '''జెండర్ డిస్ఫోరియా''' అని అంటారు. సాధారణంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు మామ్మూలుగా జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతుంటారు.<ref name="Karl Bryant">{{cite encyclopedia|first=Karl|last=Bryant|title=Gender Dysphoria |encyclopedia=Encyclopædia Britannica Online |date=2018|access-date=August 16, 2018|url=https://www.britannica.com/science/gender-dysphoria}}</ref>
 
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే పుట్టినపుడు గుర్తించిన లింగానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం జెండర్ డిస్ఫోరియా కాదు.<ref name="What Is">{{cite web |author= Ranna Parekh |title=What Is Gender Dysphoria? |publisher=[[American Psychiatric Publishing]] | access-date=November 20, 2018 |url=https://www.psychiatry.org/patients-families/gender-dysphoria/what-is-gender-dysphoria}}</ref> అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ చెప్పే దాని ప్రకారం ఒక వ్యక్తి వైద్యపరంగా ముఖ్యమైన వేదనని దీనివలన అనుభవించినపుడు మాత్రమే అది జెండర్ డిస్ఫోరియాగా పరిగణించబడుతుంది.<ref name="DSM-5 fact sheet">{{cite web |title=Gender Dysphoria |publisher=[[American Psychiatric Publishing]] | access-date=December 24, 2016 |url=https://www.psychiatry.org/File%20Library/Psychiatrists/Practice/DSM/APA_DSM-5-Gender-Dysphoria.pdf}}</ref>
 
ఈ రుగ్మత ఉన్న వ్యక్తులకు చికిత్సగా వాళ్ళ మనసు చెప్పే జెండర్ ని అవలంభించేందుకు కావాల్సిన ఆసరాని కల్పించడం లాంటివి చెయ్యవచ్చు. హార్మోన్ తెరపీ మరియు కొన్ని సర్జరీలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించవచ్చు. <ref name="Maddux">{{cite book|vauthors = Maddux JE, Winstead BA|title=Psychopathology: Foundations for a Contemporary Understanding|isbn = 978-1317697992|publisher=[[Routledge]]|year=2015|pages=464–465|url=https://books.google.com/books?id=eOlzCgAAQBAJ&pg=PA464}}</ref><ref name="Standards of Care">{{cite journal |year=2011 |title=Standards of Care for the Health of Transsexual, Transgender, and Gender-Nonconforming People, Version 7 |url=http://www.wpath.org/uploaded_files/140/files/IJT%20SOC,%20V7.pdf |journal=International Journal of Transgenderism |publisher=Routledge Taylor & Francis Group |volume=13 |issue=4 |pages=165–232 |doi=10.1080/15532739.2011.700873 |access-date=August 30, 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20140802135807/http://www.wpath.org/uploaded_files/140/files/IJT%20SOC%2C%20V7.pdf |archive-date=August 2, 2014 |author=Coleman E}}</ref> ఇవే కాకుండా కౌన్సిలింగ్ మరియు సైకోథెరపీ కూడా ఈ చికిత్సలో భాగంగా ఉండవచ్చు.<ref name="Standards of Care"/>
 
==గుర్తులూ లక్షణాలూ==
పుట్టినపుడు మగ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియాని సాధారణంగా రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు, ఒకటి చిన్నతనంలో వచ్చేది, రెండోది కౌమార్యంలో వచ్చేది. చిన్నతనంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా, సాధారణంగా ఆ పిల్లల నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు సాధారణంగా మగవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులు అవుతారు. అయితే కుమార్యంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా యొక్క గుర్తులు మాత్రం సాధారణంగా చిన్నతనంలో కనిపించవు కానీ ఇతర జెండర్ లా ఉండాలి అనే కోరికలు రహస్యంగా చిన్నతనంలో ఉన్నట్టు కొంతమంది అంటుంటారు. వీళ్ళు సాధారణంగా ఆడవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులౌతారు. పుట్టినపుడు ఆడ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియా మాత్రం సాధారణంగా చిన్నతనంలోనే మొదలౌతుంది. వీళ్ళు కూడా సాధారణంగా ఆడవారికి లైంగికంగా ఆకర్షితులౌతారు.<ref name=dsm5>{{Cite book |title=Diagnostic and Statistical Manual of Mental Disorders |last= |first= |publisher=American Psychiatric Publishing |year=2013 |isbn=978-0-89042-554-1 |edition=Fifth |location=Arlington, VA |pages=451–460}}</ref><ref name="Guillamon">{{cite journal | vauthors = Guillamon A, Junque C, Gómez-Gil E | title = A Review of the Status of Brain Structure Research in Transsexualism | journal = Archives of Sexual Behavior | volume = 45 | issue = 7 | pages = 1615–48 | date = October 2016 | pmid = 27255307 | pmc = 4987404 | doi = 10.1007/s10508-016-0768-5 }}</ref>
 
ఇతర లింగానికి చెందిన పిల్లలు మామూలుగా ఆడుకునే బొమ్మలు, ఆటలు ఆడాలనుకోవడం మరియు వారి స్వంత జననాంగాలపై విపరీతమైన ద్వేషం ఉండటం లాంటివి చిన్నపిల్లలలో జెండర్ డిస్ఫోరియా యొక్క లక్షణాలు.<ref name = DSM5/> ఈ సమస్య ఉన్న కొంతమంది పిల్లలను ఇతర పిల్లలు దూరం పెట్టడం, ఒంటరితనం మరియు డిప్రెషన్ లాంటివి మానసికంగా కృంగదీయవచ్చు.<ref name="Davidson-2012">{{Cite book |title=A Nurse's Guide to Women's Mental Health |last=Davidson |first=Michelle R. |publisher=Springer Publishing Company |year=2012 |isbn=978-0-8261-7113-9 |page=114}}</ref> అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ పిల్లలు వాళ్ళు చదువుకునే స్కూల్లు మరియు ఇతర ప్రదేశాలలో విపరీతమైన వివక్ష, వేధింపులు మరియు హింసని ఎదుర్కోవాల్సి వస్తోంది.<ref>{{cite web | title=Resolution on transgender, gender identity, and gender expression non-discrimination| author=American Psychological Association| year=2008| url = https://www.apa.org/about/policy/resolution-gender-identity.pdf}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2825998" నుండి వెలికితీశారు