ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
== సినీరంగ ప్రస్థానం ==
ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చినసత్యం]] వద్ద [[శిక్షణ]] పొందినది<ref>{{Cite web |url=http://www.spmenter.com/aahaarya/Dancers.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-03-21 |archive-url=https://web.archive.org/web/20070930002613/http://www.spmenter.com/aahaarya/Dancers.htm |archive-date=2007-09-30 |url-status=dead }}</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు<ref>http://www.idlebrain.com/movie/archive/eventlist2.html</ref>. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన [[ఆర్.నారాయణమూర్తి]] చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది<ref>{{Cite web |url=http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-03-21 |archive-url=https://web.archive.org/web/20070927174027/http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b |archive-date=2007-09-27 |url-status=dead }}</ref>.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రభ_(నటి)" నుండి వెలికితీశారు