జెండర్ డిస్ఫోరియా: కూర్పుల మధ్య తేడాలు

మూలాల్ని వేరే సెక్షన్ లో పెట్టాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
మూలాలు సెక్షన్ పేజీ చివర పెట్టాను
పంక్తి 6:
 
ఈ రుగ్మత ఉన్న వ్యక్తులకు చికిత్సగా వాళ్ళ మనసు చెప్పే జెండర్ ని అవలంభించేందుకు కావాల్సిన ఆసరాని కల్పించడం లాంటివి చెయ్యవచ్చు. హార్మోన్ తెరపీ మరియు కొన్ని సర్జరీలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించవచ్చు. <ref name="Maddux">{{cite book|vauthors = Maddux JE, Winstead BA|title=Psychopathology: Foundations for a Contemporary Understanding|isbn = 978-1317697992|publisher=[[Routledge]]|year=2015|pages=464–465|url=https://books.google.com/books?id=eOlzCgAAQBAJ&pg=PA464}}</ref><ref name="Standards of Care">{{cite journal |year=2011 |title=Standards of Care for the Health of Transsexual, Transgender, and Gender-Nonconforming People, Version 7 |url=http://www.wpath.org/uploaded_files/140/files/IJT%20SOC,%20V7.pdf |journal=International Journal of Transgenderism |publisher=Routledge Taylor & Francis Group |volume=13 |issue=4 |pages=165–232 |doi=10.1080/15532739.2011.700873 |access-date=August 30, 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20140802135807/http://www.wpath.org/uploaded_files/140/files/IJT%20SOC%2C%20V7.pdf |archive-date=August 2, 2014 |author=Coleman E}}</ref> ఇవే కాకుండా కౌన్సిలింగ్ మరియు సైకోథెరపీ కూడా ఈ చికిత్సలో భాగంగా ఉండవచ్చు.<ref name="Standards of Care"/>
== మూలాలు ==
{{Reflist}}
 
==గుర్తులూ లక్షణాలూ==
Line 13 ⟶ 11:
 
ఇతర లింగానికి చెందిన పిల్లలు మామూలుగా ఆడుకునే బొమ్మలు, ఆటలు ఆడాలనుకోవడం మరియు వారి స్వంత జననాంగాలపై విపరీతమైన ద్వేషం ఉండటం లాంటివి చిన్నపిల్లలలో జెండర్ డిస్ఫోరియా యొక్క లక్షణాలు.<ref name="DSM5">{{cite book |author1=American Psychiatry Association |title=Diagnostic and Statistical Manual of Mental Disorders (DSM-5) |date=2013 |publisher=American Psychiatric Publishing |location=Washington, DC and London |isbn=978-0-89042-555-8 |pages=451–460 |edition=5th}}</ref> ఈ సమస్య ఉన్న కొంతమంది పిల్లలను ఇతర పిల్లలు దూరం పెట్టడం, ఒంటరితనం మరియు డిప్రెషన్ లాంటివి మానసికంగా కృంగదీయవచ్చు.<ref name="Davidson-2012">{{Cite book |title=A Nurse's Guide to Women's Mental Health |last=Davidson |first=Michelle R. |publisher=Springer Publishing Company |year=2012 |isbn=978-0-8261-7113-9 |page=114}}</ref> అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ పిల్లలు వాళ్ళు చదువుకునే స్కూల్లు మరియు ఇతర ప్రదేశాలలో విపరీతమైన వివక్ష, వేధింపులు మరియు హింసని ఎదుర్కోవాల్సి వస్తోంది.<ref>{{cite web | title=Resolution on transgender, gender identity, and gender expression non-discrimination| author=American Psychological Association| year=2008| url = https://www.apa.org/about/policy/resolution-gender-identity.pdf}}</ref>
 
== మూలాలు ==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/జెండర్_డిస్ఫోరియా" నుండి వెలికితీశారు