సాఫ్ట్‌వేర్ సుధీర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== కథా నేపథ్యం ==
అమాయ‌కుడైన చందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మాయిలను చూసి ప్రేమించాలనుకుంటాడు. చందు అమాయ‌క‌త్వాన్ని గ‌మ‌నించిన‌ స్వాతి (ధ‌న్య‌ బాల‌కృష్ణ‌) అతన్ని ప్రేమ‌లో ప‌డేస్తుంది. ఇరు కుటుంబాలు అంగీకారంతో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ త‌రువాత స్వాతి కుటుంబంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రగడంతో స్వాతి కుటుంబం ఓ స్వామీజీని క‌లుస్తారు. చందుని అడ్డుపెట్టుకుని అత‌ని తండ్రి ప‌నిచేస్తున్న మంత్రి ద‌గ్గ‌ర స్వామీ వెయ్యి కోట్లు కొట్టేస్తాడు. దాంతో చందూ కూడా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/సాఫ్ట్‌వేర్_సుధీర్" నుండి వెలికితీశారు