మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
| accessdate = 20 October 2009}}</ref>.
 
మిరపకాయలనేవి మొదట [[అమెరికా]]లోవెలుగుచూశాయి. అమెరికాలో [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్]]<nowiki/>లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[గుంటూరు]] మరియు పరిసరజిల్లాలు మిరపపంటకు ప్రసిద్ధి. ఈ పంట [[డిసెంబరు]] నుండి [[మే]] వరకు కోతలు వుంటాయి. భారత మసాల మండలి ప్రకారం సంవత్సరానికి 2,80,000 టన్నుల <ref>[{{Cite web |url=http://www.indianspices.com/html/s0623chl.htm |title=ఇండియన్ సైసెస్ జాలస్థలి ] |website= |access-date=2012-03-03 |archive-url=https://web.archive.org/web/20120303212125/http://www.indianspices.com/html/s0623chl.htm |archive-date=2012-03-03 |url-status=dead }}</ref> పంట పండుతున్నది. ఇంకా ఇతర రకాలు దేశంలో పలు చోట్ల ప్రసిద్ధికెక్కాయి.
 
మిరపకాయలు ఘాటుగా వుంటాయి. [[తెలుగు]] వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన [[బజ్జీలు|బజ్జీ]]<nowiki/>లను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను [[ఊరగాయ]] వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, [[వైద్యశాస్త్రము|వైద్య]]<nowiki/>పరంగా, [[రక్షణ]]<nowiki/>కు, మనస్సుని దిటవు పరచుకోటానికి, ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు