అమరాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|||type=mandal|native_name=అమరాపురం|district=అనంతపురం|latd=14.1333|latm=|lats=|latNS=N|longd=76.9833|longm=|longs=|longEW=E|mandal_map=Anantapur mandals outline61.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=అమరాపురం|villages=8|area_total=|population_total=55771|population_male=27997|population_female=27774|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=50.86|literacy_male=63.18|literacy_female=38.11|pincode=515 281}}'''అమరాపురం''' ([[ఆంగ్లం]]: '''Amarapuram'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా|అనంతపురం జిల్లాకు]] చెందిన ఒక మండలం. కర్ణాటక సరిహద్దున ఉన్న మండలం ఇది. పూర్తి గ్రామీణ ప్రాంతం ఉన్న మండలం ఇది.

ఈ మండలం లోని తమ్మడేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం గోడపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చెరిపేసి [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైకాపా]] పార్టీకి చెందిన రంగులు వెయ్యడంతో వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రంగులను తిరిగి త్రివర్ణ పతాకానికి మార్చింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=943127|title=మళ్లీ జాతీయ పతాకం రంగులు|last=|first=|date=2019-11-01|website=www.andhrajyothy.com|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200115041338/https://www.andhrajyothy.com/artical?SID=943127|archive-date=2020-01-15|access-date=2020-01-15}}</ref> 2019 అక్టోబరు, నవంబరుల్లో ఈ ఘటన జరిగింది.
 
<br />{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}
Line 16 ⟶ 18:
 
; జనాభా (2011) - మొత్తం 55,771 - పురుషులు 27,997 - స్త్రీలు 27,774
;'''2001 - 2011 దశాబ్దిలో జనాభా 52,717 నుండి 5.79% పెరిగింది. జిల్లా జనాభా పెరుగుదల 12.1% కంటే ఇది బాగా తక్కువ.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/Ap.html|title=Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India|last=|first=|date=|website=www.censusindia.gov.in|url-status=live|archive-url=https://web.archive.org/web/20191113221953/http://www.censusindia.gov.in/2011census/dchb/Ap.html|archive-date=2020-01-15|access-date=2020-01-15}}</ref>'''
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమరాపురం_మండలం" నుండి వెలికితీశారు