ఆపరేషన్ గోల్డ్‌ఫిష్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 19:
}}
 
'''ఆపరేషన్ గోల్డ్‌ఫిష్''' 2019, అక్టోబరు 18న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వినాయకుడు టాకీస్, యు&ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై [[సాయికిరణ్ అడవి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆది (నటుడు)|ఆది]], సాష చట్రీ, నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, [[కృష్ణుడు]], [[అబ్బూరి రవి]], మనోజ్ నందం తదితరులు నటించగా, శ్రీచరణ్ సంగీతం అందించాడు. 1980వ దశకంలో కాశ్మీరీ పండితులను లోయ నుండి సామూహిక బహిష్కరణ చేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది.<ref>{{Cite web |url=https://www.cinemaexpress.com/stories/interviews/2019/mar/04/operation-gold-fish-a-film-on-kashmiri-pandit-exodus-10373.html|title=Operation Gold Fish, a film on Kashmiri Pandit exodus|website=The New Indian Express|accessdate=15 January 2020}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-09-04/Operation-Gold-Fish-In-Tollywood/409774 |title= Operation Gold Fish In Tollywood |publisher= The Hans India |date=4 September 2018 |accessdate=15 January 2020}}</ref> [[జమ్మూ కాశ్మీర్‌]]లో [[ఆర్టికల్‌ 370 రద్దు]] చేయడంతో దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చబడి, కాశ్మీరీ పండితుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా కొత్త దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి.
 
== కథా నేపథ్యం ==