లుకేమియా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{అయోమయ నివృత్తి}}
రక్తములోని తెల్ల రక్త కణాలలో యెర్పడే [[కాన్సర్]]ను లుకేమియాలని అంటారు. ఇవి[[ఎముక మజ్జ]]లొని తెల్ల రక్త[[విభాజ్యకణములు]]లో [[డి.ఎన్.ఎ]]మార్పు సంభవించి,అది విచ్చలవిడిగా పెరుగుతూ పొతుంటే [[లుకేమియా]] ఏర్పదుతుంది. లుకేమియాలు చాలా రకాలున్నాయి కాని వాటిలొ తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి<ref>{{Cite web |url=http://www.leukaemia.org.au/web/index.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-09 |archive-url=https://web.archive.org/web/20130817103846/http://www.leukaemia.org.au/web/index.php |archive-date=2013-08-17 |url-status=dead }}</ref>
* [[అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా]] లేదా [[ఎ.ఎల్.ఎల్]]
పంక్తి 6:
* [[క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా]] లేదా [[సి.ఎల్.ఎల్]]
* [[క్రానిక్ మైలాయడ్ లుకేమియా]] లేదా [[సి.ఎం.ఎల్]]
కొన్ని సార్లు ఇతర [[కాన్సర్]]లు [[ఎముక మజ్జ]]లోనికి వ్యాపిస్తాయి కాని అవి [[లుకేమియా]]లు కావు.<ref>{{Cite web |url=http://www.leukaemia.com/web/aboutdiseases/leukaemias_index.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-09 |archive-url=https://web.archive.org/web/20130729183611/http://www.leukaemia.com/web/aboutdiseases/leukaemias_index.php |archive-date=2013-07-29 |url-status=dead }}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/లుకేమియా" నుండి వెలికితీశారు