లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
[[File:Máquina_fotográfica_Voigtlander.jpg|thumb|కాంసొమొలెట్ ఎస్ కెమెరా తయారీకి స్ఫూర్తిగా నిలిచిన వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్]]
[[File:Komsomolets photocamera.JPG|thumb|వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా నిర్మించబడ్డ కామ్సోమొలెట్స్ కెమెరా]]
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా తీసుకొని [[లోమో]] సంస్థ '''కాంసొమొలెట్ ఎస్ ''' కెమెరాను తయారు చేసింది <ref>{{Cite [web |url=https://www.lomography.com/magazine/234545-lomopeida-komsomolet |title=కాంసొమొలెట్ ఎస్ కెమెరా గురించి లోమోగ్రఫీ.కాం] |website= |access-date=2018-11-13 |archive-url=https://web.archive.org/web/20150911002339/http://www.lomography.com/magazine/234545-lomopeida-komsomolet |archive-date=2015-09-11 |url-status=dead }}</ref>. ఇదే సోవియట్ యూనియన్ తయారు చేయబడ్డ మొట్ట మొదటి టి ఎల్ ఆర్ కెమెరా కావడం మరో విశేషం.
 
అప్పటి Communist Youth Organization అయిన Komsomol పేరునే ఈ కెమెరాకు పెట్టబడింది. రష్యన్ లో Kosmomol అనగా Young Communist అని అర్థం. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్ లైట్ తో దీని నిర్మాణం జరిగింది. దూసుకెళుతూ ఉన్న సోవియట్ ఫోటో పరిశ్రమకు కాంసొమొలెట్ ఎస్ కెమెరా ఒక నిలువుటద్దంగా గుర్తించబడింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోబడింది.
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు