1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:నెల్లూరు జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) |
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
||
==విశేషాలు==
వీరు పండిత వంశములో వంగోలు శేషాచలపతి, సీతమ్మల మువ్వురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా [[1867]], [[అక్టోబరు 18]]వ తేదీన జన్మించారు<ref>{{cite journal|last1=కారంశెట్టి|first1=వెంకటరంగయ్యశెట్టి|title=విజ్ఞాననిధి, పండితుడు, బహుభాషాపారంగతుడు స్వర్గీయ వంగోలు వెంకట రంగయ్య పంతులుగారు|journal=జమీన్‌రైతు|date=30 June 1950|volume=22|issue=26|page=5|url=http://www.zaminryot.com/pdf/1950/Jun/30-JUN-1950.pdf|accessdate=5 December 2017|archive-url=https://web.archive.org/web/20160913145532/http://zaminryot.com/pdf/1950/Jun/30-JUN-1950.pdf|archive-date=13 సెప్టెంబర్ 2016|url-status=dead}}</ref>. వీరు [[నెల్లూరు]]<nowiki/>లోని హిందూ స్కూలు (వెంకటగిరి రాజా స్కూలు)లో మెట్రిక్యులేషన్ వరకు చదివి, తరువాత బి.ఎ. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలోను, బి.ఎల్. [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లోను చదివారు. ఇరువది రెండేండ్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి [[నెల్లూరు]]లో న్యాయవాదిత్వములో ప్రవేశించారు.
కేవలం చదువులో మాత్రమే కాక వీరు శారీరకవ్యాయామములలో ముఖ్యముగా కత్తిసాము, కర్రసాము, [[కుస్తీ]] విద్యలలో ప్రావీణ్యులు.
|