ఔ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| format = [[Ogg]]
}}
తెలుగు వర్ణమాలలో '''"ఔ"''' పదహారవ అక్షరం. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల ([http://en.wikipedia.org/wiki/International_Phonetic_Alphabet International Phonetic Alphabet]) లో దీని సంకేతం [au]. [http://en.wikipedia.org/wiki/IAST IAST] లోనూ [http://en.wikipedia.org/wiki/ISO_15919 ISO 15919] లోనూ దీని సంకేతం [au]. దీని యూనీ కోడ్ U+0C14.<ref>{{Cite web|url=https://www.compart.com/en/unicode/U+0C14|title=Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart|last=AG|first=Compart|website=https://www.compart.com/en/unicode/U+0C14|language=en|access-date=2020-01-15}}</ref> ఇది కంఠోష్ఠ్యము లైన ఒ,ఓ,ఔ లలో ఒకటి. ఇది అచ్చులలో దీర్ఘములకు చెందిన అక్షరం. దీర్ఘములనగా చాచిపలుకబడునవి అని అర్థం. ఐ-ఔ-లు వక్రతమములు అని కూడా అంటారు. {{తెలుగు వర్ణమాల 1}}
 
 
"https://te.wikipedia.org/wiki/ఔ" నుండి వెలికితీశారు