వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అవధానులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 12:
ఇతడు జెమ్‌షెడ్‌పూర్‌లో నివసిస్తూ ప్రవాసాంధ్రులను సాహిత్యబాటలో నడిపించాడు. 1969-74ల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. మంజరి, ప్రవాసి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశాడు. ఆంధ్ర విజ్ఞాన సమితి, ఆంధ్ర నాటక సాహిత్య సంఘాలను స్థాపించి వాటి ద్వారా గురజాడ అప్పారావు జయంతి, త్యాగరాజస్వామి జయంతులు ప్రతి యేటా నిర్వహించాడు.<ref name="kalidas"/>
===రచనలు===
* బిక్షావతి (కావ్యం)<ref>[http://www.sathyakam.com/pdfImageBook.php?bId=5633# ఆన్‌లైన్‌లో బిక్షావతి కావ్యం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* ఆంధ్రమహావిష్ణువు (ద్విపదకావ్యం).<ref>{{Cite web|url=http://www.indianetzone.com/49/telugu_poetry_twentieth_century.htm|title=Telugu Poetry in Twentieth Century|website=www.indianetzone.com|access-date=2018-01-23}}</ref>
* పంటవలతి (యక్షగాన నాటకం)
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు